Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Meher Ramesh: మెహర్ రమేష్ సినిమాలు నిర్మాతలకు మిగిల్చిన నష్టాల లెక్క ఇదే!

Meher Ramesh: మెహర్ రమేష్ సినిమాలు నిర్మాతలకు మిగిల్చిన నష్టాల లెక్క ఇదే!

  • July 31, 2023 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meher Ramesh: మెహర్ రమేష్ సినిమాలు నిర్మాతలకు మిగిల్చిన నష్టాల లెక్క ఇదే!

భోళా శంకర్ కాకుండా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు నాలుగు మాత్రమే అయినా ఈ సినిమాలు మెహర్ రమేష్ పేరు నెగిటివ్ గా ఫేమస్ కావడానికి కారణమయ్యాయి. బిల్లా సినిమాతో డైరెక్టర్ గా మెహర్ రమేష్ కు మంచి పేరు వచ్చినా ఈ సినిమా కలెక్షన్లు మరీ సంచలనాలను సృష్టించలేదు. కంత్రి, శక్తి, షాడో సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేక నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.

ఈ మూడు సినిమాలు నిర్మాతలకు మిగిల్చిన నష్టాల మొత్తం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం తక్కువే అయినా ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే ఈ మొత్తం 200 కోట్ల రూపాయలుగా ఉంటుంది. మెహర్ రమేష్ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ కు భోళా శంకర్ సినిమా కెరీర్ పరంగా కీలకం కానుంది.

మెహర్ రమేష్ కెరీర్ ను ఈ సినిమా డిసైడ్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మెహర్ రమేష్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి మాత్రం ఈ సినిమా కథ, కథనం పర్ఫెక్ట్ గా సెట్ అయిన తర్వాతే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భోళా శంకర్ సినిమా అభిమానుల ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

మెహర్ రమేష్ కు (Meher Ramesh) ఈ సినిమాకు పరిమితంగానే పారితోషికం దక్కిందని తెలుస్తోంది. మెహర్ రమేష్ ఈ సినిమాతో సక్సెస్ సాధించి మరిన్ని ప్రాజెక్ట్ లలో నటించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నా, కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి కీర్తి సురేష్ కాంబో సీన్లు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #Director Meher Ramesh
  • #Meher
  • #Meher Ramesh

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

6 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

7 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

8 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

9 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

1 day ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version