Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

  • April 26, 2026 / 09:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

ఒకప్పుడు కథ రెడీ అయితే చాలు.. పూజా కార్యక్రమాలు చేసి ధైర్యంగా సెట్స్ మీదకు వెళ్లిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. దర్శకుడు యాక్షన్ చెప్పాలంటే.. ముందు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ‘ఓకే’ చెప్పాల్సిందే.

OTT

ఓటీటీ(OTT) సంస్థలు పెడుతున్న కొత్త రూల్స్ చూసి మన నిర్మాతలు ఇప్పుడు ఏమాత్రం రిస్క్ చేయడానికి సాహసించడం లేదు.కరోనా తర్వాత డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు కాసుల వర్షం కురిసిన మాట వాస్తవమే. కానీ ఆ స్పీడ్ ఇప్పుడు కనబడటం లేదు.

ఓటీటీ దిగ్గజాలు ఒక్కసారిగా బడ్జెట్లకు భారీగా కోత పెట్టేశాయి. అంతటితో ఆగకుండా.. రిలీజ్ డేట్స్ వాళ్లే డిసైడ్ చేయడం, డీల్ క్లోజ్ అయినా పేమెంట్స్ లేట్ చేయడం లాంటి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో మేకర్స్ పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు.అందుకే ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఓ కొత్త ఫార్ములా నడుస్తోంది. సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ముందే.. డైరెక్ట్‌గా స్క్రిప్ట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు పంపుతున్నారు. వాళ్లకు ఆ కథ నచ్చి, డీల్ ఫైనల్ అయితేనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నారు.

ఒకవేళ వాళ్లు ఏ చిన్న వంక పెట్టి రిజెక్ట్ చేసినా సరే.. ఏమాత్రం ఆలోచించకుండా ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేస్తున్నారు.ఇప్పుడు టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుండటం గమనార్హం. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటినీ ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టేశారు. డిజిటల్ డీల్ అప్రూవల్ రాకుండా ఒక్క రూపాయి కూడా ముందుగా ఖర్చు పెట్టకూడదని డిసైడ్ అయ్యారు.

కాకపోతే.. కేవలం టాప్ స్టార్స్ (పాన్ ఇండియా) సినిమాలకు మాత్రమే ఈ తలనొప్పి లేదు.వాళ్లవి మినహాయిస్తే.. మిగతా ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇప్పుడు ఓటీటీల కనుసన్నల్లోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది.

మే నెల.. వీరికి చాలా కీలకం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

33 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 hour ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

3 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version