Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mem Famous: యువతను ప్రోత్సహిస్తున్న మహేష్ బాబుని తప్పుపట్టారు!

Mem Famous: యువతను ప్రోత్సహిస్తున్న మహేష్ బాబుని తప్పుపట్టారు!

  • May 30, 2023 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mem Famous: యువతను ప్రోత్సహిస్తున్న మహేష్ బాబుని తప్పుపట్టారు!

సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో చాయ్ బిస్కెట్ టీం నిర్మించిన సరికొత్త చిత్రం మేమ్ ఫేమస్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది అయితే ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో నెగిటివిటీ ఏర్పడడంతో చిత్ర బృందం మేమ్ ఫేమస్ పంచాయతీ పేరిట ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఎన్నో విషయాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ కొత్తవారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ సినిమా చేసామని తెలిపారు. ఈ సినిమాలో యువతలో స్ఫూర్తి నింపే కంటెంట్ పుష్కలంగా ఉందని తెలిపారు. స్టూడెంట్ డిస్కౌంట్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టాము అయితే ఇది విడుదలకు ముందే దీన్ని ప్లాన్ చేసామని తెలిపారు. ఇప్పుడు ఏదైనా కొత్తగా ప్రారంభించాలని చూసిన సినిమా ఫ్లాప్ అయింది కనుక ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారని తమపై నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

అయితే మేము ఇలాంటి విమర్శలను గత కొంత కాలం నుంచి ఎదుర్కొంటున్నామని కానీ ఈ సినిమా పట్ల కూడా ఈ విధమైనటువంటి విమర్శలు రావడంతో ఇందులో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సుమంత్ ప్రభాస్ తెలిపారు. ఈ సినిమాని చాలా కష్టపడి తెరకెక్కించామని ఒకవేళ ఈ సినిమా బాగా లేకపోతే ఇక్కడి వరకు రామని ఇంట్లో కూర్చుని సినిమా పోయిందని బాధపడే వాళ్ళమంటూ తెలిపారు.

ఇక మా సినిమాకు (Mem Famous) మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇచ్చారు సినిమా అద్భుతంగా ఉందంటూ ఆయన చెబుతూ యువతను ప్రోత్సహిస్తూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. అయితే మహేష్ బాబు ఇలా మా సినిమాని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడానికి కొందరు తప్పుబట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు. మహేష్ బాబు చేసిన ట్వీట్ పై కొందరు స్పందిస్తూ అసలు మీరు సినిమా చూసి ఇలాంటి ట్వీట్ చేస్తున్నారా? అంటూ మహేష్ బాబుని తప్పు పట్టడం చాలా బాధగా ఉందని చిత్ర నిర్మాత శరత్ చంద్ర పేర్కొన్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #Mem Famous
  • #SSMB28

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

5 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

20 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

21 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

22 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version