Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Collections » Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

  • September 19, 2025 / 07:34 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జ హీరోగా రూపొందిన మరో పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. వీక్ డేస్ లో కొంత డౌన్ అయినప్పటికీ.. స్టడీగానే కలెక్ట్ చేస్తూ బయ్యర్స్ కి లాభాలు పంచుతుంది. సినిమాలో మంచు మనోజ్ విలనిజం, విజువల్ ఎఫెక్ట్స్ వంటివి ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Mirai Collections

అందువల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.దీంతో బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కి ఆదరణ లభిస్తుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

Mirai Movie Review And Rating

నైజాం  15.8 cr
సీడెడ్  3.59 cr
ఉత్తరాంధ్ర  3.26 cr
ఈస్ట్  2.01 cr
వెస్ట్  1.19 cr
గుంటూరు  1.79 cr
కృష్ణా  1.75 cr
నెల్లూరు  0.95 cr
ఏపీ+తెలంగాణ(టోటల్)  30.34 cr(షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ  5.87 cr
ఓవర్సీస్  10.63 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  46.84 cr(షేర్)

‘మిరాయ్’ (Mirai) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 6 రోజుల్లో ఏకంగా రూ.46.84 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.18.84 కోట్ల లాభాలు అందించింది.

ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #Mirai
  • #mirai boxoffice
  • #mirai collections
  • #Teja Sajja

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

3 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

4 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

4 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

4 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

23 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

24 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version