Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Miss Shetty Mr Polishetty OTT: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎందులో అంటే!

Miss Shetty Mr Polishetty OTT: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎందులో అంటే!

  • September 8, 2023 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Miss Shetty Mr Polishetty OTT: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఓటీటీ రిలీజ్  ఫిక్స్.. ఎందులో  అంటే!

‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మూవీ కూడా ఇదే.మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు.. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో సినిమా పై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక సెప్టెంబర్ 7 న అంటే ఈరోజు ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా అయ్యింది. ఇక మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా ఈ మూవీపై గ్రోత్ చూపిస్తుంది. వీకెండ్ వరకు కచ్చితంగా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను సాధిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.అయితే అప్పుడప్పుడు వర్షాలు కూడా గట్టిగా కురుస్తున్నాయి.

దీంతో బాక్సాఫీస్ వద్ద కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోపక్క ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలి అనుకునే వాళ్ళు అలాగే .. రెండోసారి చూడాలి అనుకునేవాళ్లు.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ (Miss Shetty Mr Polishetty ) స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన 4 వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Mahesh Babu Pachigolla
  • #Miss Shetty Mr Polishetty
  • #Naveen Polishetty

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

41 mins ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

3 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

4 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

24 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version