Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » చిత్రీకరణ ముగింపు దశలో వారాహి చలనచిత్రం ‘మనమంతా’

చిత్రీకరణ ముగింపు దశలో వారాహి చలనచిత్రం ‘మనమంతా’

  • May 20, 2016 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిత్రీకరణ ముగింపు దశలో వారాహి చలనచిత్రం ‘మనమంతా’

ఎన్నో విలక్షణమైన పాత్రలతో, కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్ పుట్టినరోజు మే 21. ప్రస్తుతం మోహన్ లాల్ తెలుగులో వారాహి చిలనచిత్రం బ్యానర్ లో రూపొందుతోన్న మనమంతా చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. విలక్షణ నటి గౌతమి కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం ‘ఐతే’తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’,’లెజండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ’తో నేషనల్ అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

‘One world four stories’…నాలుగు కథలు ఒకటే ప్రపంచం అంటూ మనకు మరో మంచి చిత్రాన్ని అందించబోతున్నారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఆ నాలుగు కథలు ఎలాంటి మలుపులు తీసుకుని ఏ ముగింపు చేరుకుందనేదే కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుందని చిత్రయూనిట్ సభ్యులు తెలియజేశారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. త్వరలోనే చిత్రీకరణ ముగించుకని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోనున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, జివి చంద్రశేఖర్ ఎడిటింగ్ చేస్తున్నారు. మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manamantha
  • #Manamantha Movie
  • #Mohanlal
  • #Mohanlal Movies
  • #Mohanlal Telugu Movies

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

15 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

17 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

10 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

12 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

13 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

14 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version