Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

  • August 18, 2025 / 04:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు. అయితే ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం కచ్చితంగా చెప్పాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఓసారి అనౌన్స్‌మెంట్‌ వచ్చినా ఎందుకో కానీ ఆ సినిమాకు ఇప్పటివరకు కొబ్బరికాయ కొట్లేదు. దీనికి చాలా కారణాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నా.. ఏదీ తేలడం లేదు. రీసెంట్‌ మోక్షు కొత్త సినిమా ఇదే అవ్వొచ్చు అంటూ మరో కొత్త రూమర్‌ బయలుదేరింది. ఈ క్రమంలో కొత్త లుక్‌ ఒకటి బయటకు వచ్చింది.

Mokshagna

మోక్షజ్ఞ కొన్నేళ్ల క్రితం విదేశాలకు చదవడానికి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు బొద్దుగా ఉండేవాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో సినిమాల్లోకి డెబ్యూ ఇవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది అని అనుకున్నారంతా. అనుకున్నట్లుగా టైమ్‌ తీసుకొని హీరోల లుక్‌లోకి వచ్చాడు. అయితే కటౌట్‌ చూసినప్పుడు ఎక్కడో చిన్న అసంతృప్తి అయితే ఉండేది నందమూరి ఫ్యాన్స్‌లో. ఇప్పుడు దానిని కూడా క్లియర్‌ చేసే పనిలో పడ్డారు.

Mokshagnya new pic gone viral

ఈ క్రమంలో మరింత బక్కగా మారిన మోక్షజ్ఞ పిక్‌ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఏదో ఫంక్షన్‌లో ఉన్న మోక్షజ్ఞ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దాని బట్టి చూస్తే ఇప్పటితరం హీరోల్లా కనిపిస్తున్నాడు. దీంతో సినిమా త్వరలో ప్రారంభమవుతుంది అని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. అయితే అది తొలుత ప్రకటించినట్లుగా ప్రశాంత్‌ వర్మ డైరక్షన్‌లోనా? లేక కొత్తగా వచ్చిన పుకార్ల ప్రకారం క్రిష్‌ దర్శకత్వంలోనా అనేది తెలియాల్సి ఉంది.

బాలకృష్ణ కలల సినిమా ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అంటున్నారు. బాలయ్య బ్లాక్‌బస్టర్ హిట్లలో ఒకటైన ‘ఆదిత్య 369’కి ఇది సీక్వెల్‌. బాలయ్య రాసుకున్న కథతో క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాను రూపొందిస్తారని లేటెస్ట్‌ సమాచారం. తొలుత ఈ సినిమాలో బాలయ్య స్వీయ దర్శకత్వంలో నటిస్తానని చెప్పారు.

 ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mokshagna

Also Read

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

28 mins ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

1 hour ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

2 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

6 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

21 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

1 hour ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

2 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

2 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

4 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version