Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న మోనాల్!

రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న మోనాల్!

  • December 29, 2020 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న మోనాల్!

హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసినా రాని క్రేజ్ బిగ్ బాస్ షోతో సొంతం చేసుకుంది మోనాల్. గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చిన కంటెస్టెంట్ లకు మంచి పాపులారిటీ దక్కింది. ముక్కు అవినాష్ ఖాతాలో ఇప్పటికే నాలుగు సినిమాలు, ఓ కామెడీ షో పడ్డాయి. సోహైల్ హీరోగా ఓ సినిమా మొదలైంది. అభిజిత్ కి కూడా సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మోనాల్ కూడా తన క్రేజ్ చూపిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో మోనాల్ తో ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ పాట కోసం మోనాల్ ఏకంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. అయితే ఈ పాట ఉండేది కేవలం మూడు నిమిషాలేనట. మూడు నిమిషాల పాటకి మోనాల్ లాంటి నటి పదిహేను లక్షలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మోనాల్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోయారు. ఈరోజే మోనాల్ సెట్స్ లో అడుగుపెట్టిందని సమాచారం. బిగ్ బాస్ షో ద్వారా కూడా మోనాల్ బాగానే సంపాదించింది.

ఈ షోతో అమ్మడుకి రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ లభించిందట. ప్రస్తుతం ఈమె ‘మా’ టీవీలో ప్రసారమవుతున్న ఓంకార్ డాన్స్ షో ‘డాన్స్ ప్లస్’కి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షో ద్వారా ఎపిసోడ్ కి రూ.50 వేలు చొప్పున అందుకోబోతుందట. మొత్తానికి బిగ్ బాస్ షోతో మోనాల్ కి బాగానే గిట్టుబాటైందనిపిస్తోంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Monal Gajjar
  • #Alludu Adurs
  • #Bellamkonda Sai Sreenivas
  • #Bigg Boss 4
  • #Monal Gajjar

Also Read

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

related news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

trending news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

43 mins ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

1 hour ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

24 mins ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

36 mins ago
Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

42 mins ago
Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

57 mins ago
Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version