Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » 2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

  • December 30, 2025 / 03:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

మరో రోజులో 2025 అయిపోతోంది.. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏమైందో చూసుకోవడం లాంటివి చేయాలి కదా. సినిమా అభిమానులుగా మనకు సినిమా వసూళ్లే పెద్ద విషయం. ఆ లెక్కన ఈ ఏడాది అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా ఏంటో తెలుసుకోవాలి కదా.. ఇప్పుడు అదే చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా, అలాగే మన దేశంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా ఏంటో కూడా చూద్దాం.

2025 Movie

మన దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సినిమా అంటే.. ‘ధురంధర్‌’. రణ్‌వీర్‌ సింగ్‌ – ఆదిత్య ధర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1100 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాదే ఈ ఏడాది టాప్‌ ప్లేస్‌. దేశభక్తి, యాక్షన్‌ టచ్‌ ఇచ్చి రూపొందించిన ఈ సినిమా తొలి రోజు రూ.26కోట్లు వసూళ్లు అందుకుంది. అది చూశాక ఇంత వసూళ్లు వస్తాయని ఎవరూ ఊహించరు. కానీ ఆదిత్య ధర్‌ – రణ్‌వీర్‌ మ్యాజిక్ అదిరిపోయింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రాబడి అందుకున్న సినిమా విషయానికొస్తే.. ‘నే జా 2’ గురించి చెప్పాలి. చైనాకు చెందిన ఈ యానిమేషన్‌ సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా 2.2 బిలియన్‌ డాలర్లకుపైగా వసూలు చేసింది. మన కరెన్సీలో చూస్తే దాదాపు రూ.19 వేల కోట్లు. ఈ సినిమాకు బడ్జెట్‌ రూ.700 కోట్లు పైమాటే. ఇక లెక్కేసుకోండి సినిమా ఎంత లాభాలు పొందిందో. ఇక మన దేశంలోనూ ఓ యానిమేషన్‌ సినిమా అదరగొట్టింది. అదే ‘మహావతార్‌ నరసింహ’. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.320 కోట్లకుపైగా అందుకుంది.

most collected movie in 2025

ఇన్ని వివరాలు చెప్పి టాలీవుడ్‌ అత్యధిక వసూళ్ల చిత్రం గురించి కూడా చెప్పలి కదా. ఈ సారి మన పరిశ్రమ నుండి ఆశించిన భారీ విజయాలు రాలేదు. వపన్‌ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా, వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మాత్రమే రూ.300 కోట్ల మార్కును చేరుకున్నాయి. ఆ లెక్కనే వీరే హయ్యెస్ట్‌.

విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhurandhar
  • #Mahavatar Narsimha
  • #Sankranthiki Vasthunnam
  • #they call him og

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

21 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

47 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version