Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » డర్టీ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా చేస్తాడా..?

డర్టీ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా చేస్తాడా..?

  • January 3, 2021 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డర్టీ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా చేస్తాడా..?

మహేష్ బాబు కెరీర్ లో ‘ఒక్కడు’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. యూత్, మాస ఆడియన్స్ లో మహేష్ కి ఫాలోయింగ్ పెరగడానికి ఈ సినిమా ఎంతగానో దోహదపడింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఎమ్మెస్ రాజుతో మహేష్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. తన బ్యానర్ వేల్యూ పడిపోయిన తరువాత ఎమ్మెస్ రాజు కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్నాడు.

ప్రొడక్షన్ ఆపేసి సినిమాలకు దూరంగా ఎమ్మెస్ రాజు ఈ మధ్యే దర్శకుడిగా ‘డర్టీ హరి’ అనే బోల్డ్ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకి ఆర్థికంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమ్మెస్ రాజు గతంలో తీసిన సినిమాలతో పోలిస్తే కంటెంట్ పరంగా కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. దీంతో ఇదే ఊపులో ప్రొడక్షన్ లో బిజీ కావాలనుకుంటున్నాడు ఈ ప్రొడ్యూసర్. ఈ క్రమంలో తాను మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఉందన్నట్లుగా ట్విట్టర్ లో సంకేతాలు ఇచ్చారు.

మహేష్ తో సినిమా ఉంటుందా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తప్పకుండా అని బదులిచ్చారు ఎమ్మెస్ రాజు. మహేష్ తో సినిమా అంటే ‘ఒక్కడు 2’ తీయండి.. గుణశేఖర్ నే దర్శకుడిగా పెట్టుకోండి అంటూ ఓ నెటిజన్ సలహా ఇవ్వగా.. ‘అంతేగా’ అని రిప్లై ఇచ్చారు. సినిమా ఎప్పుడు మొదలుపెడతారని మరో నెటిజన్ ప్రశ్నించగా.. నెల రోజుల్లో వివరాలు చెబుతానని ఎమ్మెస్ రాజు అన్నారు. నిజంగానే ‘ఒక్కడు’ కాంబినేషన్ రిలీజ్ అయితే టాలీవుడ్ అదొక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Director Gunasekhar
  • #mahesh
  • #Mahesh Babu
  • #MS Raju

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

5 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

21 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

21 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version