Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ తో రాజమౌళి సినిమాకి ‘బాహుబలి’ సెంటిమెంట్…?

మహేష్ తో రాజమౌళి సినిమాకి ‘బాహుబలి’ సెంటిమెంట్…?

  • September 17, 2020 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ తో రాజమౌళి సినిమాకి ‘బాహుబలి’ సెంటిమెంట్…?

రాజమౌళి ప్రస్తుతం..ఎన్టీఆర్, చరణ్ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 70 శాతం పూర్తయ్యింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది కానీ… లేకపోతే ఈ ఏడాది చివరికి ఫినిష్ అయిపోయేది.ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి .. మహేష్ తో ఎలాంటి ప్రాజెక్ట్ సెట్ చేస్తాడు. జేమ్స్ బాండ్ తరహా ప్రాజెక్టా… లేక భారతంలో కృష్ణుడు లాంటి పాత్ర తరహా ప్రాజెక్టా అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పుడు చాలా వరకూ ఈ ప్రాజెక్ట్ గురించే డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజమౌళి ఇంటర్నేషనల్ వైడ్ స్టార్ డైరెక్టర్. కాబట్టి అతనితో సినిమా చేస్తే మహేష్ కచ్చితంగా పెద్ద స్టార్ అయిపోవడం గ్యారెంటీ. కె.ఎల్. నారాయణ్ తన ‘దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నాడు. 2021 జూలై లోనే ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించడానికి ప్లానింగ్ జరుగుతోందట. రాజమౌళి కి జూలై నెల బాగా సెంటిమెంట్. ‘బాహుబలి’ వంటి బడా ప్రాజెక్ట్ ని జూలై నెలలోనే ప్రారంభించాడు రాజమౌళి.

అంతే కాదు ‘మగధీర’ ‘సింహాద్రి’ ‘విక్రమార్కుడు’ వంటి సినిమాలు కూడా జూలై నెలలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్లు అయినవే..! అందుకే 2021 లో మహేష్ -రాజమౌళి ల ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆనౌన్మెంట్ రానుందని ఇన్సైడ్ టాక్. అలా అని అప్పటికి ‘ఆర్.ఆర్.ఆర్’ ఫినిష్ అయిపోతుందని కూడా కచ్చితంగా చెప్పలేము. కానీ మహేష్ సినిమా అనౌన్స్మెంట్ మాత్రం అప్పుడు వచ్చేస్తుంది అని తెలుస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

6 mins ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

22 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

24 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

Vicky Kaushal : వివాహ బంధాన్ని తక్కువ చేస్తూ విక్కీ కౌశల్ వ్యాఖ్యలు.. ఈ పద్ధతి సరికాదు అంటున్న నెటిజన్లు

3 mins ago
Kota Srinivasa Rao : ఆస్కార్స్ నుంచి విశిష్ట గౌరవం అందుకున్న స్వర్గీయ కోట శ్రీనివాసరావు!

3 hours ago
Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version