Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mukhachitram Trailer: ఇది లవ్ స్టోరీనో… థ్రిలరో కాదు.. అంతకు మించి..!

Mukhachitram Trailer: ఇది లవ్ స్టోరీనో… థ్రిలరో కాదు.. అంతకు మించి..!

  • December 1, 2022 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mukhachitram Trailer: ఇది లవ్ స్టోరీనో… థ్రిలరో కాదు.. అంతకు మించి..!

వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు.. హీరో హీరోయిన్లుగా విశ్వక్ సేన్ , బొమ్మాళి రవి శంకర కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ముఖచిత్రం. గంగారాం డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్… కథ, మాటలు, స్క్రీన్ ప్లే ని అందిస్తున్నాడు. ఎస్ కె ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టీజర్ అలాగే విశ్వక్ సేన్ పాత్రకి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రచార చిత్రాలు చూసిన తర్వాత ఇది థ్రిల్లర్ మూవీనా.. లవ్ స్టొరీ నా లేక కోర్టు డ్రామానా అనే సందేహం అందరిలోనూ ఉంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే వాటి పై కొంత క్లారిటీ ఇస్తూనే ఇంకొంచెం సస్పెన్స్ ను మెయింటైన్ చేశారు. ఈ కథ ప్రధానంగా ప్లాస్టిక్ సర్జరీ నేపథ్యంలో సాగుతుంది అని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది.

అలాగే హీరో పై మనసు పడ్డ ఓ అమ్మాయి.. అతనికి వేరే అమ్మాయితో పెళ్లైంది అని తెలిసి ఎలాంటి అక్రమాలకు పాల్పడింది.. ఈ క్రమంలో ఆమె ఎంత అఘాయిత్యానికి పాల్పడింది అనేది మెయిన్ థీమ్ అని తెలుపుతూనే.. మరో పక్క హీరోయిన్ చనిపోయినట్టు.. సెకండ్ హీరోయిన్ ఆమె స్థానంలో వచ్చి హీరో పై కేసు వేసినట్టు చూపించారు.

ఈ క్రమంలో హీరో తరుపున విశ్వక్ సేన్, సెకండ్ హీరోయిన్ తరుపున వాదించడానికి బొమ్మాళి రవి శంకర లు లాయర్లుగా వాదించబోతున్నారు అని స్పష్టమవుతుంది. ఈ ట్రైలర్ కు సంగీత దర్శకుడు కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. ట్రైలర్ కచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డిసెంబర్ 9 న రిలీజ్ అయ్యే ఈ మూవీ పై అంచనాలు పెంచే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి:

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaalabhairava
  • #Mukhachitram
  • #PriyaVadlamani
  • #SandeepRaj
  • #VikasVasista

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

21 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

47 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version