Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Hero Nani: మీరు రెండు బ్లాక్ చేస్తే.. మేము ఏడు చేయకూడదా?

Hero Nani: మీరు రెండు బ్లాక్ చేస్తే.. మేము ఏడు చేయకూడదా?

  • February 3, 2022 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: మీరు రెండు బ్లాక్ చేస్తే.. మేము ఏడు చేయకూడదా?

నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మొత్తానికి ఫామ్ లోకి వచ్చేశాడు. వరుసగా రెండు సినిమాలు ఓటీటీ లో డిజాస్టర్ కావడంతో ఈసారి శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రిస్కు తీసుకునే కరోనా కష్టకాలంలో సినిమాను విడుదల చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓటీటీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా అనంతరం ‘అంటే.. సుందరానికి’ అనే సినిమాతో కూడా విజయాన్ని అందుకోవాలని ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నాడు.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో విడుదల తేదీలపై ఒక సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నిర్మాతలు అందరూ కూడా రిలీజ్ డేట్ లపై నిర్ణయం తీసుకున్నారు. కానీఆ సినిమాలు అనుకున్న సమయానికి వస్తాయో లేదో తెలియదు. గని, భీమ్లా నాయక్ వంటి సినిమాలు ఒకేసారి రెండు తేదీలను ఎనౌన్స్ చేశారు. పరిస్థితులను బట్టి ఎప్పుడు వస్తారో తెలియదు. ఇక ఆ ట్రెండ్ కు కౌంటర్ గా నాని ఏకంగా ఏడు డేట్లను బ్లాక్ చేసుకోవడం విశేషం.

అంటే సుందరానికి.. మూవీని మొదటగా ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారట. అలాగే ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10, వంటి రిలీజ్ డేట్ లలో ఎప్పుడైనా అంటే సుందరానికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మీరు అంతా రెండే రెండు బ్లాక్ చేస్తే మేము 7 చేయకూడదా అంటూ నాని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్ట్ కూడా చేశాడు. ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్ మెల్లగా డిసైడ్ చేస్తామని వివరణ కూడా ఇచ్చారు.

ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న రెండు రిలీజ్ డేట్ లకు కౌంటర్ గా నాని ఈ విధంగా ప్రమోషన్ చేయడం వైరల్ గా మారుతోంది. మతి ఈ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నజ్రియా ఫాహాద్ హీరోయిన్ గా నటిస్తోంది.

మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా 😉

Full ఆవకాయ season blocked.
Mellaga decide chestham 😎#AnteSundaraniki

#NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi pic.twitter.com/31yC8ruXyZ

— Nani (@NameisNani) February 3, 2022

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki Movie
  • #Nani

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 hour ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

14 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

15 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

15 hours ago

latest news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

2 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

4 hours ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

18 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

18 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version