Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కలిసొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కే ఎన్టీఆర్ 30వ చిత్ర బాధ్యతలు..?

కలిసొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కే ఎన్టీఆర్ 30వ చిత్ర బాధ్యతలు..?

  • March 20, 2020 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కలిసొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కే ఎన్టీఆర్ 30వ చిత్ర బాధ్యతలు..?

ఎన్టీఆర్ 30వ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ తో ఆయన చేస్తున్న రెండవ చిత్రం ఇది. 2018లో వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఓ మోస్తరు హిట్ అందుకుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అక్కడక్కగా తన మాటలు, సన్నివేశాలతో గూస్ బంప్స్ ఫీలింగ్స్ కలిగించినప్పటికీ ఆధ్యంతం ఆకట్టుకొనే విధంగా తెరకెక్కించలేకపోయాడు అనేది వాస్తవం. అందుకే ఈ సారి త్రివిక్రమ్ ప్రక్కా ప్రణాళికతో వస్తున్నట్లు తెలుస్తుంది, ఇక స్క్రిప్ట్ కూడా పక్కాగా సిద్ధం చేశాడట త్రివిక్రమ్. అలాగే ఎన్టీఆర్ లుక్ విషయంలో ఆయన చాల కసరత్తులు చేస్తున్నారట. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేయనున్నాడట. ప్రీ ప్రొడక్షన్ పనులలో తలమునకలై ఉన్న త్రివిక్రమ్ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అనుకున్న ప్రకారం జరిగితే ఇంకా నెల రోజులలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Music Director Fixed For NTR30 Movie1

కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్ళీ థమన్ నే తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. త్రివిక్రమ్ గతంలో తన సినిమాలకు ఎక్కువగా దేవీశ్రీ చేత మ్యూజిక్ చేయించేవాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి తరువాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇక అరవింద సమేత చిత్రం కోసం మొదటిసారి థమన్ ని తీసుకున్న త్రివిక్రమ్ అల వైకుంఠపురలో చిత్రానికి కూడా కంటిన్యూ చేశాడు. అల వైకుంఠపురంలో మ్యూజిక్ ఎంత సంచలనంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలోని అన్ని పాటలు మంచి ఆదరణ దక్కించుకోగా, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే ఎన్టీఆర్ 30వ చిత్ర మ్యూజిక్ బాధ్యతలు థమన్ కే అని అందుతున్న సమాచారం. ఇదే కనుక జరిగితే మరో భారీ ప్రాజెక్ట్ థమన్ ఖాతాలో చేరినట్టే.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramloo
  • #Aravinda Sametha Veera Raghava
  • #Haarika & Hassine Creations
  • #Jr Ntr
  • #Kalyanram Nandamuri

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

3 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

14 mins ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

36 mins ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

3 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version