Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » టికెట్ రేట్లు పెంచినా తప్పు కాదు కానీ.. అదే మైనస్.!

టికెట్ రేట్లు పెంచినా తప్పు కాదు కానీ.. అదే మైనస్.!

  • July 8, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టికెట్ రేట్లు పెంచినా తప్పు కాదు కానీ.. అదే మైనస్.!

ఒకప్పుడు సినిమాలు హిట్టు, ప్లాప్.. అనే తేడా లేకుండా 50 రోజుల పాటు రన్ అయ్యేవి. కొన్ని రోజుల తర్వాత 4 వారాల అలా నిలకడగా రన్ అయ్యేవి. అటు తర్వాత 2 వారాల పాటు రన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కోవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు బి,సి సెంటర్స్ లో సినిమాలు బాగా ఆడేవి. వీకెండ్ తర్వాత సినిమాని నిలబెడుతూ వచ్చింది వాళ్ళే. కానీ కోవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి టైంలో సినిమా టికెట్ రేట్లు కూడా పెంచేయడం జరిగింది. మరోపక్క ఓటీటీ సంస్థలు కూడా 4 వారాల్లో కొత్త సినిమాలని స్మాల్ స్క్రీన్స్ కి తీసుకొచ్చేస్తున్నాయి.

అందువల్ల.. సాధారణ ప్రేక్షకులు సినిమా కోసం థియేటర్లకు వెళ్లడం లేదు. అయితే ఓటీటీలో చూసుకుందాం లేదంటే టీవీల్లో వచ్చినప్పుడు చూసుకుందాం అంటూ సరిపెట్టుకుంటున్నారు. పెద్ద సినిమాలకి మాత్రమే వీకెండ్లో కొంతవరకు వసూళ్లు వస్తున్నాయి. ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో చూసుకుంటే పెద్ద సినిమాల రన్ వీకెండ్ వరకు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ మొదటి వారం వరకు పెద్ద సినిమాలకి టికెట్ హైక్స్ కోసం మేకర్స్ అప్లై చేసుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

వీకెండ్ వరకు ఓకే కానీ.. మొదటి వారం పూర్తయ్యే వరకు హైక్స్ ఉండటం వల్ల ఆ పెద్ద సినిమాలకి కూడా బుకింగ్స్ ఉండటం లేదు. ఇటీవల వచ్చిన ‘కల్కి..'(Kalki 2898 AD)  విషయానికే వద్దాం. నైజాంలో ఈ సినిమా బాగా ఆడింది. కానీ ఆంధ్రాలో వీకెండ్ తర్వాత తగ్గాయి. కారణం టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల. మేకర్స్ వీకెండ్ వరకు టికెట్ రేట్లు హైక్ తీసుకుంటే బాగుంటుంది. కానీ అలా చేయడం లేదు. మరోపక్క టికెట్లు బ్లాకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని స్క్రీన్స్ లో ఎందుకో తెలీదు.. టికెట్లు బ్లాక్ చేసుకుంటూ సినిమా షో టైంకి రిలీజ్ చేస్తున్నారు.

బహుశా కలెక్షన్స్ ఎక్కువ చూపించుకోవాలి అనేది వారి ఉద్దేశం కావచ్చు. కానీ దాని వల్ల సినిమా చూడాలని ఆసక్తి ఉన్నవారు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నారు. వీకెండ్ వరకు టికెట్ రేట్లు పెంచుకున్నా పర్వాలేదు.. కానీ వీకెండ్ తర్వాత వాటిని తగ్గించే ప్రయత్నం చేయకపోవడం, అనవసరమైన టికెట్ బ్లాకింగ్ల వల్ల.. కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. వీటిపై మేకర్స్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే సినిమాని కాపాడుకోవడం లేదు అంటే థియేటర్ల వ్యవస్థ అంతరించిపోయే ప్రమాదం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Movies
  • #Tollywood

Also Read

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

related news

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

trending news

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

8 mins ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

9 mins ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

29 mins ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

3 hours ago
Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

3 hours ago

latest news

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

11 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version