Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Balakrishna: చిరంజీవి నటిస్తుంటే వాళ్లు నవ్వారట!

Chiranjeevi, Balakrishna: చిరంజీవి నటిస్తుంటే వాళ్లు నవ్వారట!

  • July 31, 2021 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Balakrishna: చిరంజీవి నటిస్తుంటే వాళ్లు నవ్వారట!

టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య చిరంజీవితో అన్నయ్య, బాలకృష్ణతో కృష్ణబాబు సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలలో అన్నయ్య హిట్ గా నిలిస్తే కృష్ణబాబు మాత్రం ఫ్లాప్ అయింది. ఈ సినిమాల గురించి మాట్లాడుతూ ముత్యాల సుబ్బయ్య ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కృష్ణబాబు మంచి కథే అయినా నిర్మాతలు బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని ముత్యాల సుబ్బయ్య అన్నారు. కృష్ణబాబు సినిమాలో హీరో హీరోయిన్ ను ఇంటర్వెల్ లో చంపటానికి ప్రయత్నించడంతో

కథ మలుపు తిరుగుతుందని సినిమాకు మిక్సింగ్ సమయంలో జరిగిన పొరపాటు వల్ల సౌండ్ లో తేడా రావడంతో డామేజ్ జరిగిందని ముత్యాల సుబ్బయ్య అన్నారు. అలా జరగడంతో బాలయ్య చాలా ఫీలయ్యారని అయితే ఎవరినీ ఏమీ అనలేదని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు. కృష్ణబాబు తర్వాత చిరంజీవి సినిమాకు డైరెక్షన్ ఛాన్స్ రాగా ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి తన నటనతో నవ్వించారని ముత్యాల సుబ్బయ్య తెలిపారు. చిరంజీవి గారు నటిస్తుంటే షూటింగ్ స్పాట్ లో నవ్వాపుకోలేక అందరూ నవ్వేశారని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.

అన్నయ్య సినిమాలో చిరంజీవి, సౌందర్య మధ్య సీన్లు బాగా పండాయని ముత్యాల సుబ్బయ్య అన్నారు. సెకండాఫ్ లో మరింత మెలోడ్రామా ఉంటే బాగుంటుందని భావించానని కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలోనే వెళదామని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నానని ముత్యాల సుబ్బయ్య తెలిపారు. దాదాపు అందరు సీనియర్ స్టార్ హీరోలతో తాను సినిమాలు తీశానని అయితే నాగార్జునతో సినిమా తీయలేదనే అసంతృప్తి ఉందని ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #mutyala subbayya

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

15 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

48 mins ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

2 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version