Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ అప్పట్లో అలా ఉండేవారా?

Pawan Kalyan: పవన్ అప్పట్లో అలా ఉండేవారా?

  • July 24, 2021 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ అప్పట్లో అలా ఉండేవారా?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో గోకులంలో సీత సినిమాలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి తాజాగా ముత్యాల సుబ్బయ్య ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమిళంలో హిట్ అయిన గోకులత్తిల్‌ సీతై హక్కులను జీవీఎస్ రాజు అనే నిర్మాత కొన్నారని పాయింట్ బాగానే ఉన్నా ఆ సినిమా కథలో చాలా లోపాలు ఉన్నాయని ముత్యాల సుబ్బయ్య చెప్పారు.

జీవీకే రాజు దగ్గర పవన్ డేట్లు ఉండటంతో తనను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా గోకులత్తిల్‌ సీతై కథలో మార్పులు చేయాలని ముఖ్యంగా సెకండాఫ్ మార్చాలని చెప్పగా బెటర్ మెంట్ కోసం ఏ మార్పులు చేస్తారో మీ ఇష్టమని చిరంజీవి చెప్పారని ముత్యాల సుబ్బయ్య తెలిపారు. పవన్ కళ్యాణ్ అప్పట్లో బిడియస్తుడు అని కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేదని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ తక్కువగా మాట్లాడేవారని తాను ఎలా చెబితే నటించాడని సినిమా హక్కులు సైతం మంచి రేట్లకు అమ్ముడయ్యాయని ముత్యాల సుబ్బయ్య చెప్పారు. అయితే నిర్మాత హక్కులు అమ్మిన తర్వాత పబ్లిసిటీ సరిగ్గా చేయకపోవడంతో పబ్లిసిటీ బాగా చేయమని నిర్మాతను అడగాలని పవన్ కు సూచించానని ముత్యాల సుబ్బయ్య అన్నారు. అయితే పవన్ మొహమాటస్తుడు అని అందువల్లే నిర్మాతకు చెప్పలేకపోయాడని ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mutyala subbayya
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

2 hours ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

7 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

11 hours ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version