Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » అర్జున్ రెడ్డి కాంబో.. మైత్రి బిగెస్ట్ ప్లాన్

అర్జున్ రెడ్డి కాంబో.. మైత్రి బిగెస్ట్ ప్లాన్

  • February 8, 2021 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ రెడ్డి కాంబో.. మైత్రి బిగెస్ట్ ప్లాన్

మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. తెలుగులో గ్యాప్ లేకుండా అగ్ర తారలతో సినిమాలను సెట్స్ పైకి తెస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మంచి కంటెంట్ సినిమాలతో తన స్థాయిని పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌజ్ లో పది సినిమాలు రూపొందుతున్నాయి. ఇక మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. మైత్రి ప్రొడక్షన్ హౌస్ కొంతకాలంగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో చర్చలు జరుపుతోంది.

విజయ్ దేవరకొండతో మరో సినిమాను చేయించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కథలపై కూడా డిస్కషన్ జరిగిందట. విజయ్ కూడా మైత్రికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మరో రెండు సినిమాలను చేయాల్సి ఉంది. ఇక వీలైనంత త్వరగా సందీప్ వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ను సెట్స్ పైకి తీసుకురావాలని ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమాతో బిజీగా ఉండగా

దర్శకుడు సందీప్ బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో ఒక యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ముందు స్క్రిప్ట్ లాక్ చేసుకొని ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో అర్జున్ రెడ్డి కాంబోలో సినిమా రానున్నట్లు టాక్.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Liger Movie
  • #Mytri movie makers
  • #Sandeep Reddy Vanga
  • #Vijay Devarakonda

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

related news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

6 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

10 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

11 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

3 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

3 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

7 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version