Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అలా అయితే.. ఇక నభా పనికూడా అయిపోయినట్టేనా?

అలా అయితే.. ఇక నభా పనికూడా అయిపోయినట్టేనా?

  • June 22, 2020 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా అయితే..  ఇక నభా పనికూడా అయిపోయినట్టేనా?

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో కూడా ఈమె పాత్ర కీలకం అనే చెప్పాలి. నిజానికి ‘గజిని’ సినిమాలో ఆశిన్ రేంజ్ పాత్రను ఈమెకు ఇచ్చాడు పూరి. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం నభాకు క్రేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

దీంతో ఆమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది నభా. ఇదిలా ఉండగా.. తాజాగా నభా నటేష్ కు ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నభా నటేష్ కు ఛాన్స్ వచ్చిందట. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో.. త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో.. సెకండ్ హీరోయిన్ ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.

Nabha Natesh bags NTR Trivikram movie offer1

అయితే త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ఏ హీరోయిన్ కు కలిసి రాదనే సెంటిమెంట్ ఉంది. పార్వతీ మిల్టన్,ప్రణీత, నిత్య మేనన్,అనుపమ పరమేశ్వరన్, అను ఇమ్మాన్యుయల్,ఈషా రెబ్బా.. ఇక తాజాగా నివేదా పేతురాజ్ వంటి క్రేజీ హీరోయిన్ కు కూడా అవకాశాలు లేవు. ఈ సెంటిమెంట్ పరంగా చూసుకుంటే.. నభా నటేష్ కు ఈ ఆఫర్ వరమో? శాపమో..? మరి..!

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nabha Natesh
  • #Nabha Natesh
  • #NTR
  • #NTR 30
  • #Trivikram Srinivas

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

6 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

21 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

22 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

22 hours ago

latest news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

46 mins ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

3 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version