Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nag Ashwin: రాజమౌళి మహా భారతం కథను అద్భుతంగా తీస్తారన్న నాగ్ అశ్విన్.. కానీ?

Nag Ashwin: రాజమౌళి మహా భారతం కథను అద్భుతంగా తీస్తారన్న నాగ్ అశ్విన్.. కానీ?

  • July 5, 2024 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: రాజమౌళి మహా భారతం కథను అద్భుతంగా తీస్తారన్న నాగ్ అశ్విన్.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో రాజమౌళి (S. S. Rajamouli) ఒకరు కాగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రాజమౌళి భవిష్యత్తులో మహాభారతం తీస్తానని పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే జక్కన్న ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారనే ప్రశ్నకు సరైన సమాధానం ఎవరి దగ్గరా లేదు. అయితే నాగ్ అశ్విన్ (Nag Ashwin)  మహాభారతం డైరెక్ట్ చేయడానికి రాజమౌళి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

రాజమౌళి మహాభారతాన్ని అద్భుతంగా తీస్తారని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అయితే నాగ్ అశ్విన్ కూడా మహాభారతం తెరకెక్కించడానికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో దుల్కర్ (Dulquer Salmaan) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రోల్స్ ను మరింత ఎక్కువ నిడివితో కూడా చూపించవచ్చని నాగ్ అశ్విన్ కామెంట్లు చేయడం గమనార్హం. కల్కి (Kalki 2898 AD) సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లు 700 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కాగా సెకండ్ వీకెండ్ కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సెకండ్ వీకెండ్ లో కూడా బుకింగ్స్ పరంగా కల్కి సినిమా అదరగొడుతోంది. సోమవారం నుంచి కల్కి టికెట్ రేట్లు తగ్గనున్నాయని మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో మేకర్స్ సంతోషంగా ఉన్నారని సమాచారం అందుతోంది. కల్కి సినిమా ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కల్కి సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావించగా ఆ అంచనాలే నిజం కావడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nag Ashwin
  • #S. S. Rajamouli

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

12 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

13 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

13 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

15 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

20 hours ago

latest news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 days ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version