Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ పై పడ్డాడు…!

ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ పై పడ్డాడు…!

  • April 14, 2020 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ పై పడ్డాడు…!

నాగ బాబు ఈ మధ్యన తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. మొన్నామధ్య నందమూరి బాలకృష్ణ పై సెటైర్ లు వేస్తూ ‘బాలయ్య ఎవ్వరో నాకు తెలీదు’ అని చెప్పాడు. దానికి లెక్చర్ ఇస్తూ ఓ 5 వీడియోల వరకూ విడుదల చేసాడు. ఇక తరువాత తాను ‘జబర్దస్త్’ జడ్జ్ ఎందుకు తప్పుకుంటున్నాడో అనే విషయాన్ని తెలుపుతూ…మరికొన్ని వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టాడు. అంతే కాదు.. రాజకీయాల పరంగా కొందరి పై సెటైర్లు వేస్తూ కూడా వీడియోలు చేసి పెట్టాడు.

గత ఎన్నికల్లో ‘జనసేన’ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇక బుల్లితెర పై షోలు చేస్తూ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసాడు. నాగ బాబు మాట్లాడుతూ..’చరణ్ బాబు పుట్టిన రోజున విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియోని చూసాను. చాలా బాగుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు … రామరాజు వాయిస్ లో భీమ్ ఎలా ఉంటాడా అన్న ఆసక్తి మొదలైంది.

Fans war over RRR Movie1

కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. రాజమౌళి ఈ చిత్రంతో మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుతారు అనే నమ్మకం నాకు ఉంది. అల్లూరి , కొమరం భీమ్ లు ఆంధ్ర, తెలంగాణ లోని మన్యం మరియు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పోరాడిన వారు. ఇద్దరూ కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది అని విన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Babu
  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Jr Ntr
  • #Kichcha Sudeep

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

related news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

30 mins ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

7 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

20 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

10 mins ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

56 mins ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

2 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version