Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya, Venkatesh: ఆ కథకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

Naga Chaitanya, Venkatesh: ఆ కథకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

  • January 29, 2022 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Venkatesh: ఆ కథకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరికోసం కథను సిద్ధం చేయగా ఆ కథ ఆ హీరోలకు నచ్చక పోవడం లేదా ఆ సినిమాలో నటించడానికి వారికి వీలుకాకపోతే ఆ సినిమా కోసం మరో హీరో దగ్గరకు వెళ్లడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వదులుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటే తిరిగి ఆ హీరోలు బాధపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ తీసుకొని దగ్గుబాటి వెంకటేష్ దగ్గరికి వెళ్ళారు. అయితే సినిమా కథ మొత్తం విన్న వెంకటేష్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో తాను నటించలేనని ఎంతో సున్నితంగా తిరస్కరించారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇదే కథతో అల్లుడు నాగచైతన్య దగ్గరకు వెళ్లారు. కథ మొత్తం విన్న నాగచైతన్య తనకు స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ విధంగా మామ రిజెక్ట్ చేసిన కథకు అల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ కథ ఎలా ఉండబోతోంది ఏమిటి అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇక నాగచైతన్య విడాకుల తర్వాత కెరీర్లో దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో నాగచైతన్య పూర్తిగా తన దృష్టిని తన తదుపరి చిత్రాల పై ఉంచారు. బి.వి.ఎస్.రవి కథతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Naga Chaitanya,Venkatesh,Premam

ఈ సినిమాలో నాగచైతన్య సరసన అవికాగోర్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ నిమిత్తం రష్యా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హర్రర్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇందులో నాగచైతన్య నెగిటివ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #Tarun Bhasker
  • #Venkatesh

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

1 hour ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

3 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

24 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 hour ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version