Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » తారకరత్న మరణం పై నాగ చైతన్య స్పందన.. మైండ్ బ్లాక్ అంతే?

తారకరత్న మరణం పై నాగ చైతన్య స్పందన.. మైండ్ బ్లాక్ అంతే?

  • February 22, 2023 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారకరత్న మరణం పై నాగ చైతన్య స్పందన.. మైండ్ బ్లాక్ అంతే?

మొన్నామధ్య జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో హీరో నందమూరి బాలకృష్ణ.. ‘అక్కినేని తొక్కినేని’ అంటూ కామెంట్స్ చేయడం పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. బాలయ్య పై అక్కినేని అభిమానులు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు వంటివాళ్ళు అని అంతా అంటుంటారు. అలాంటిది ఏఎన్నార్ ను గౌరవించకుండా ఆయన ఇంటి పేరుని అవమానించడం ఏంటి? అంటూ బాలయ్యని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు.

తర్వాత నాగ చైతన్య కూడా ‘నందమూరి తారక రామారావు గారు.. అక్కినేని నాగేశ్వర రావు గారు ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరపరచడం మనల్ని మనమే కింద పరుచుకోవటం..’ అంటూ ట్విట్టర్ ద్వారా చైతన్య బాలయ్యకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అందువల్ల నాగ చైతన్యని కూడా బాలయ్య అభిమానులు ట్రోల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో బాలయ్య ‘అక్కినేని నాగేశ్వరరావు గారు నా తండ్రి సమానులు.. ఆయన్ని నేను బాబాయ్ అని పిలుస్తుంటాను.

నాతో ఉన్న ఆత్మీయత ఆయనకి తన కుటుంబ సభ్యులతో లేదు’ అంటూ కామెంట్లు చేసి పెద్ద దుమారం రేపారు. కానీ ఈ కామెంట్లకు నాగ చైతన్య ఏమీ రియాక్ట్ అవ్వలేదు. పైగా ఈరోజు జరిగిన ‘ఉగ్రం’ టీజర్ లాంచ్ కు అతిధిగా వచ్చిన నాగ చైతన్య.. తారకరత్న మరణానికి చింతిస్తూ.. ఆయన ఆత్మ శాంతి కొరకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని అందరినీ కోరాడు.

తారకరత్న కుటుంబానికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు ‘బాలయ్య.. సంస్కారం అంటే ఏంటో చైతన్యని చూసి నేర్చుకో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Balakrishna
  • #naga chaitanya
  • #Nanadamuri Taraka Ratna
  • #Nandamuri Balakrishna

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

5 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

7 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

12 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

12 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

1 hour ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

2 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

3 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version