Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya, Nikhil: స్పైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్… నిఖిల్ పై ప్రశంసలు కురిపించిన నాగచైతన్య!

Naga Chaitanya, Nikhil: స్పైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్… నిఖిల్ పై ప్రశంసలు కురిపించిన నాగచైతన్య!

  • June 28, 2023 / 09:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Nikhil: స్పైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్… నిఖిల్ పై ప్రశంసలు కురిపించిన నాగచైతన్య!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం స్పై. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్, సానియా కథానాయకులుగా నటించారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య నిఖిల్ గురించి మాట్లాడుతూ ఆయనపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. నిఖిల్ హీరోగా అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేశారు. నిఖిల్ సినీ కెరియర్ ఇన్స్పైరింగ్ జర్నీ అంటూ ప్రశంసలు కురిపించారు. హ్యాపీడేస్‌ చిత్రంలో బాయ్‌నెక్ట్స్ డోర్‌ క్యారెక్టర్‌ చేసి, ఆ తర్వాత స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో సూపర్‌ హిట్లు అందుకున్నారు. ట్రెండ్‌ సెట్‌ చేశాడు.

కార్తికేయ 2తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఇండియా వైడ్‌గా షేక్‌ చేశాడు. అతనిది ఇన్‌స్పైరింగ్‌ జర్నీ. అందుకు నిఖిల్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. స్పై లాంటి ఒక థ్రిల్లర్ జోనర్ సినిమాలు చేయాలి అంటే మామూలు విషయం కాదని ఈయన తెలియజేశారు. నిఖిల్ నటించిన కార్తికేయ 2సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలా అయితే ఆదరణ పొందేందో ఈ స్పై సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని ఈయన కోరుకున్నారు.

అలాగే ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేసారు. ఇలా స్పై సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగ చైతన్య నిఖిల్ గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Garry BH
  • #Iswarya menon
  • #naga chaitanya
  • #Nikhil Siddharth

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

42 mins ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version