Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నాగచైతన్య

మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నాగచైతన్య

  • January 6, 2021 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నాగచైతన్య

సినిమా ఇండస్ట్రీకి ఈగో అనేది పర్యాయ పదం లాంటిది. ఒక హీరో గొప్పతనం గురించి మరో హీరో మాట్లాడడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. తెలుగులో రవితేజ ఒక్కడే తనకు ఇన్స్పిరేషన్ అయిన చిరంజీవి గురించి గొప్పగా చెబుతాడు. ఇక ప్రెజంట్ జనరేషన్ హీరోల్లో నితిన్ మాత్రమే తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానినని గర్వంగా చెప్పుకొంటాడు. ప్రస్తుత తరం హీరోలు పరాయి హీరోల గురించి చెప్పుకోవడం అనేది చాలా అరుదైపోయింది. ఇలాంటి తరుణంలో నాగచైతన్య తనకు ఈగో లేదని మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు.

“మజిలీ”తో సూపర్ హిట్ అందుకుని, ఇటీవలే “లవ్ స్టోరీ” షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చైతూ ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “థ్యాంక్ యు” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రంలో చైతన్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా మాత్రమే కాదు. ఏకంగా మహేష్ హైద్రాబాద్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం సదరు సన్నివేశాల చిత్రీకరణ హైద్రాబాద్ లో జరుగుతొంది. అక్కడ చైతన్య కటౌట్ ఒకటి లీక్ అవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

గతంలో నాని తన సీనియర్ బాలకృష్ణ ఫ్యాన్ గా “కృష్ణగాడి వీరప్రేమగాథ” చిత్రంలో కనిపించాడు. ఆ తర్వాత ఇప్పుడు చైతన్య తన సీనియర్ మహేష్ ఫ్యాన్ గా కనిపించనున్నాడు. ఇకపోతే.. మహేష్ బాబుతో మూడు సినిమాలు (దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం) చేసిన అతి కొద్దిమంది హీరోయిన్స్ లో ఒకరైన సమంత భర్త నాగచైతన్య కావడం కొసమెరుపు. సో, ప్రీరిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబును చీఫ్ గెస్ట్ గా ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #mahesh
  • #Mahesh Babu
  • #Thank You

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

45 mins ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

5 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

5 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

20 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

1 hour ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

3 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

20 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version