Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఓ కొత్త జోనర్ లో చైతు!

ఓ కొత్త జోనర్ లో చైతు!

  • July 19, 2016 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓ కొత్త జోనర్ లో చైతు!

ప్రస్తుతం‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘ప్రేమమ్‌’చిత్రాల్లో నటిస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమాల తర్వాత కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చర్చల్లో వుంది. అయితే ఈలోగా మరో రీమేక్ పై చైతు మనసు పడింది. తమిళంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని సొంతం చేసుకొంది.. ‘మెట్రో’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా నాగచైతన్యకి బాగా నచ్చిందట.

ఇప్పుడీ సినిమాని రీమేక్‌ చేయాలని భావిస్తున్నాడట. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఆనంద్‌ కృష్ణతో ప్రస్తుతం చైతూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇది ఓకే అయితే చైతూకి ఇది మూడో రీమేక్ అవుతుంది. ‘తడాఖా’, ‘ప్రేమమ్’  రీమేక్ చిత్రాలే. నిజానికి ఈ సినిమా తమిళ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని చేసింది. అక్కడ ఉన్న ప్రస్తుతం సమస్యలు చైన్ స్నాచింగ్ నేపథ్యంలో కథ ఉంది. మరి ఆ సినిమా తెలుగు వారికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో.. చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Metro Movie
  • #Metro Remake
  • #naga chaitanya
  • #Premam Movie
  • #Saahasam Swaasaga Saagipo

Also Read

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

related news

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

19 hours ago
Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

19 hours ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

19 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

19 hours ago
K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

19 hours ago

latest news

Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

20 hours ago
Mithra Mandali Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు మరింత పడిపోయాయి

21 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

22 hours ago
Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

1 day ago
Dulquer Salmaan: ‘ఆపరేషన్‌ నుమ్‌ఖోర్‌’ అప్‌డేట్‌… దుల్కర్‌ సల్మాన్‌ కార్‌ వచ్చేస్తోంది!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version