Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పెళ్లి తర్వాత కష్టాల నేపధ్యంలో!

పెళ్లి తర్వాత కష్టాల నేపధ్యంలో!

  • October 6, 2017 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి తర్వాత కష్టాల నేపధ్యంలో!

ఇవాళ గోవాలో సముద్ర తీరాన తనను మెచ్చిన, తన మనసుకు నచ్చి సమంతను పెళ్లాడి ఆమెను తన జీవిత భాగస్వామిగా మార్చుకోనున్న నాగచైతన్య.. పెళ్లి అనంతరం మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు ఒకే చేసిన విషయం తెలిసిందే. ప్రెజంట్ ట్రెండ్ కి తగ్గట్లు కథాంశాలను ఎంపిక చేసుకోవడంలో సిద్ధహస్తుడైన మారుతి.. నాగచైతన్యతో తాను తెరకెక్కించనున్న సినిమా కోసం “పెళ్లి తర్వాత జంట కష్టాలు” అనే నేపధ్యాన్ని ఎంచుకొన్నాడు.

నాగచైతన్య పెళ్లి అనంతరం నటించబోయే సినిమా కావడంతో ఈ కాన్సెప్ట్ అయితే జనాలకి విశేషంగా అలరిస్తుందని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. వారి నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందో తెలియదు కానీ.. నాగచైతన్య ఈ సినిమాలో తన రియల్ లైఫ్ కి సంబంధించిన ఇన్ పుట్స్ ఏమైనా ఇస్తాడా లేక మారుతికే వదిలేస్తాడా అనేది చూడాలి. ఇకపోతే.. సినిమాలో ఇన్ పుట్స్ ఎవరివైనా సరే విడుదలయ్యాక అవి నాగచైతన్య-సమంతల వైవాహిక జీవితానికి కనెక్ట్ అవ్వడం ఖాయం, మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మారుతి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటాడో చూడాలి.

ఇవన్నీ పక్కన పెడితే.. నేటితో దాంపత్య జీవితంలోకి అడుగుడితున్న అక్కినేని నాగచైతన్య-అక్కినేని సమంత దంపతులకు “ఫిల్మీఫోకస్” ఆల్ ది బెస్ట్ తెలియజేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #naga chaitanya

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

9 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

16 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

8 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version