Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » హీరో ప్లేయరే.. కానీ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ కాదు

హీరో ప్లేయరే.. కానీ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ కాదు

  • December 29, 2020 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో ప్లేయరే.. కానీ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ కాదు

తెలుగు సినిమాల్లో హీరో స్పోర్ట్స్‌ ప్లేయర్‌ గా నటించడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఆ నేపథ్యంలో సినిమాలు విజయం సాధిస్తుండటం, అలాంటి కథలు ఫక్తు తెలుగు సినిమా హీరో పాత్రలకు దూరంగా ఉండటంతో హీరోలు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి నాగచైతన్య స్పోర్ట్స్‌ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడు. ‘మజిలీ’లో క్రికెటర్‌గా కనిపించి అలరించిన చై… కొత్త సినిమా ‘థ్యాంక్యూ’లో హాకీ ప్లేయర్‌గా నటిస్తాడట. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాగచైతన్య ‘థ్యాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చైతు హాకీ ప్లేయర్‌ అట. అయితే సినిమా క్రీడా నేపథ్యంలో రూపొందించడం లేదట. కేవలం చైతు వృత్తి హాకీ ఆడటం అట. దీని కోసం చైతు ఇప్పటికే కోచ్‌ పర్యవేక్షణలో శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. త్వరలో హాకీ సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ‘మజిలీ’లో చై క్రికెటర్‌గా కనిపించాడు… సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ వాడుతున్నాడో లేక కథ అవసరమో కానీ చై అయితే హాకీ ఆడతాడు.

బీవీఎస్‌ రవి సిద్ధం చేసిన కథతో విక్రమ్‌ ఈ సినిమా సిద్ధం చేస్తున్నాడు. తొలి షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. త్వరలో రెండో షెడ్యూల్‌ మొదలుపెడతారు. ఆ షెడ్యూల్‌లో హాకీ సన్నివేశాలు చిత్రీకరిస్తారేమో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #Thank You
  • #Vikram K Kumar

Also Read

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

25 mins ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

4 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

7 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

20 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

20 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

5 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

21 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

22 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version