Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Naga Chaitanya: విడాకుల వార్తలపై చైతన్య కామెంట్స్ వైరల్!

Naga Chaitanya: విడాకుల వార్తలపై చైతన్య కామెంట్స్ వైరల్!

  • January 22, 2022 / 10:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: విడాకుల వార్తలపై చైతన్య కామెంట్స్ వైరల్!

సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో ఫేక్ వార్తలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఆ ఫేక్ వార్తల గురించి కొంతమంది సెలబ్రిటీలు వెంటనే స్పందించి వివరణ ఇస్తే మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆ వార్తలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అయితే వైరల్ అవుతున్న కొన్ని ఫేక్ వార్తలు సెలబ్రిటీలను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా చైతన్య విడాకుల గురించి వైరల్ అయిన వార్తలపై స్పందించారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో లాల్ సింగ్ చద్దా సినిమాతో చైతన్య ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా నాగార్జున చైసామ్ విడాకులపై స్పందించగా నాగచైతన్య కూడా విడాకుల వార్తల గురించి స్పందించారు. నా గురించి ఎవరు ఏమి రాసినా పరవాలేదని అయితే ఫ్యామిలీ గురించి రాస్తే మాత్రం బాధ పడతానని చైతన్య చెప్పుకొచ్చారు. విషయంను మిస్ లీడ్ చేసేవరకు తాను స్పందించనని చైతన్య కామెంట్లు చేశారు. నా గురించి జరిగే ప్రచారాల గురించి స్పందించడం ఇష్టం ఉండదని అయితే ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడటం తనను ఎంతగానో బాధ పెట్టిందని చైతన్య అన్నారు.

నాగచైతన్య విడాకుల ప్రకటన సమయంలో వైరల్ అయిన వార్తల గురించి ఈ విధంగా స్పందించారు. మరోవైపు సమంత విడాకుల పోస్ట్ ను డిలీట్ చేయడం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటం గమనార్హం. చైసామ్ మళ్లీ కలిసే అవకాశాలు కొంతవరకు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చైతన్య సైతం సమంతపై ఇష్టం ఉందనే విధంగా పలు ఇంటర్వ్యూలలో స్పందించిన సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం స్విట్జర్లాంజ్ లో ఉన్నారు. ఈ ఏడాది సామ్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సమంత ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. సమంత కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. చైసామ్ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూడాల్సి ఉంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #chay sam
  • #naga chaitanya
  • #Samantha

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

6 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

8 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

9 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

11 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

11 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

12 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

13 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version