Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం ఎప్పుడంటే?

నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం ఎప్పుడంటే?

  • December 26, 2016 / 07:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం ఎప్పుడంటే?

అక్కినేని ఇంట అఖిల్ పెళ్లి పనులు ఊపందుకోగానే, నాగ చైతన్య నిశ్చితార్థం కోసం ముహూర్తం ఫిక్స్ చేశారు. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు ఎంగేజ్మెంట్ ఈనెల 9  న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల పెళ్లిని యూరప్ లో నిర్వహించనున్నారు. ఆ వేడుక ముగిసిన వెంటనే నాగచైతన్య, సమంత ల నిశ్చితార్థం జరిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 29న ప్రేమ పక్షుల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది.

ఆ వేడుకలోనే పెళ్లి ముహూర్తం ఖరారు చేయనున్నారు. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించనున్నారు. అనంతరం చర్చిలో మరో మారు జీసస్ ఎదుట ఉంగరాలు మార్చుకోనున్నారు. కొంతకాలం క్రితం పెళ్లిమాట ఎత్తితే ఇంకా అందుకు టైమ్ కావాలని కోరిన ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సై అనడంతో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకున్నప్పటికీ ఐదు సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది. ఆ చిత్రాల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Ruth Prabhu

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

related news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

48 mins ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

4 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

19 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago

latest news

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

54 mins ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

2 hours ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

3 hours ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version