Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చైతు-సమంత పెళ్లి వేడుక

చైతు-సమంత పెళ్లి వేడుక

  • October 6, 2017 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతు-సమంత పెళ్లి వేడుక

రెండు రోజుల్లో రెండు రకాలుగా పెళ్లి చేసుకోవడం కంటే ప్రత్యేకత ఏముంది? అది ఈ జంటకే సాధ్యమైంది. శుక్రవారం గోవాలో చైతూ-సమంత పెళ్లి ముందుగా హిందూ సంప్రదాయ ప్రకారం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గం.లకు సంగీత్‌ మొదలవుతుంది. రాత్రి 11గం 52 నిమిషాలకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఏకం కాబోతున్నారు. మరుసటి రోజు అంటే… శనివారం సాయింత్రం 5గం 30 నిమిషాలకు గోవా చర్చ్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకోబోతున్నారు. 8వ తేదీన గోవాలోనే భారీ స్థాయిలో వివాహ విందు ఇవ్వబోతోంది అక్కినేని కుటుంబం. ఈ విందుకు తెలుగు, తమిళ చిత్రసీమల నుంచి ప్రముఖులంతా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గోవాలోని ‘డబ్ల్యూ’ హోటెల్‌ ప్రాంగణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది.

సంగీత్, మెహందీ
శుక్రవారం మధ్యాహ్నం సంగీత్, మెహందీ కార్యక్రమాలు సందడిగా సాగింది. ఈ వేడుకలో చైతు మేనమామ, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు, సమంత కలిసి డాన్స్ చేయడం విశేషం.

గోవా చేరుకున్న అతిథులు
చైతు-సామ్ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే పలువురు అతిథులు గోవా చేరుకున్నారు. చైతు, సమంతలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.chaitanya-samantha-wedding-gallery-1 chaitanya-samantha-wedding-gallery-2 chaitanya-samantha-wedding-gallery-3 chaitanya-samantha-wedding-gallery-4 chaitanya-samantha-wedding-gallery-5 chaitanya-samantha-wedding-gallery-6 chaitanya-samantha-wedding-gallery-7

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

4 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

5 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version