Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » నయా జోడీ కుదిరింది!

నయా జోడీ కుదిరింది!

  • September 14, 2016 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నయా జోడీ కుదిరింది!

ఒకసారి తెరపై కనపడిన హీరో, హీరోయిన్లు మరోమారు జంటకడుతున్నారంటే కొత్తదనం కోరే ప్రేక్షకులకు అంతగా రుచించదు. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే ‘హిట్ పెయిర్’ అన్న మంత్రం జపించాల్సిందే. అందుకే మన దర్శక, నిర్మాతలు సరికొత్త అందాల కోసం మలయాళ కుట్టీలను, ముంబై ముద్దుగుమ్మలను జల్లెడ వేసి మరీ తీసుకొస్తుంటారు. అయితే ఇది అప్పటికే వున్న వారి కాంబినేషన్లు కుదరనప్పుడే. తాజగా నాగచైతన్య నటించనున్న ఓ సినిమాకు సరికొత్త జోడీ కుదిరింది.నాగచైతన్య – కళ్యాణ్ కృష్ణ కలయికలో ఓ సినిమా రానున్న విషయం విదితమే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించనున్నట్టు వార్తలు వినవస్తున్నాయి.

అయితే ఇందులో మరో భామకి ప్రాధాన్యం ఉందట. ఆ పాత్రకు కళ్యాణ్ కృష్ణ తొలి చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నాగ్ సరసన నటించిన లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారట. ఆ రకంగా తండ్రులు, తనయులతో సరసాలాడిన అతి కొద్దిమంది భామామనుల్లో లావణ్య పేరు చేరింది. రకుల్ ఇప్పటికే అగ్ర కథానాయకుల సినిమాలతో టాప్ లీగ్ లోకి వెళ్లగా, లావణ్య ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ‘సోగ్గాడే..’ సినిమాలోలానే ఇందులోను రెండో హీరోయిన్ లాంటి పాత్రతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికొస్తే.. నాగ్ ‘నిన్నే పెళ్లాడతా’ సహా ‘కళ్యాణం’ అనే పేర్లు పరిశీలనకు వచ్చినా కడకు ‘ఒకసారి ఇటు చూడవా’ అనే టైటిల్ ఖరారు చేశారట. ఈ మేరకు అక్కినేని వర్గాల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan krishna
  • #Lavanya Tripathi
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Rakul Preet

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

13 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

14 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

15 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

16 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

16 hours ago

latest news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

10 hours ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version