Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నాగచైతన్యకి జోడిగా నిత్యామీనన్ సెట్ అవుతుందా?

నాగచైతన్యకి జోడిగా నిత్యామీనన్ సెట్ అవుతుందా?

  • December 4, 2018 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగచైతన్యకి జోడిగా నిత్యామీనన్ సెట్ అవుతుందా?

ప్రస్తుతం హీరో అక్కినేని నాగచైతన్య, సమంతతో కలసి ‘మజిలీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు విక్టరీ వెంకటేష్ తో కలసి ‘వెంకీ మామ’ అనే మల్టీస్టార్ సినిమాని కూడా లైన్లో పెట్టాడు. వీటితో పాటు చైతు మరొక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటా. డైరెక్టర్ మేర్లపాక గాంధీ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడనే వార్త వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా ఎవరు నటిస్తారనే విషయం పై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

విభిన్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ కథ పరంగా అలోచించి హీరోయిన్ గా నిత్యా మీనన్ ని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భామకి కొంతకాలం నుండి మెయిన్ హీరోయిన్ రోల్స్ రావడం తక్కువైపోయింది. నిత్యా మీనన్ యాక్టింగ్ బాగా చేస్తుందనే పేరు ఉన్నపటికీ కొంచం బొద్దుగా, పొట్టిగా ఉన్నందు వల్లే మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి అనేది కొందరి మాట. ఇక నాగచైతన్య, నిత్యా మీనన్ జోడి అసలు సెట్ అవుతుందా? డైరెక్టర్ నిత్యా ని ఎందుకు తీసుకుంటాడనే కొన్ని రూమర్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి. మరి డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాత్రం తన సినిమా లో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. చైతూకి జోడిగా ఎవరనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Nithya Menen

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

related news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

5 mins ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

2 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago

latest news

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

49 mins ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

1 hour ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

2 hours ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version