Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya, Simbhu : ఆ హిట్‌ సినిమాకు అల్లుడిని తీసుకుంటున్నారా?

Naga Chaitanya, Simbhu : ఆ హిట్‌ సినిమాకు అల్లుడిని తీసుకుంటున్నారా?

  • February 1, 2022 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Simbhu : ఆ హిట్‌ సినిమాకు అల్లుడిని తీసుకుంటున్నారా?

శింబు కెరీర్‌ను ఇటీవల రీస్టార్ట్‌ చేయించిన చిత్రం ‘మానాడు’. తెలుగులో ‘లూప్‌’ పేరుతో తీసుకొద్దాం అనుకున్నారు కానీ చేయలేదు. కారణాలు అప్పుడు చెప్పకపోయినా… రీమేక్‌ ఆలోచనల వల్లే డబ్బింగ్‌ వెర్షన్‌ రాలేదు అని తర్వాత తెలిసింది. మరోవైపు ఓటీటీలో తెలుగు వెర్షన్‌ వచ్చేసింది. అందరూ చూసేశారు. ఈలోపు సురేశ్‌ ప్రొడక్షన్‌ నుండి ఓ ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా హక్కులన్నీ మా దగ్గర ఉన్నాయి అనేది ఆ ప్రకటన సారాంశం. ఇప్పుడు ఆ సినిమా గురించి మరో సమాచారం వస్తోంది.

‘మానాడు’ సినిమా సురేశ్‌ ప్రొడక్షన్‌ చేతుల్లో ఉంది అనేది పక్కా. అందులో వెంకటేశ్, రానా నటిస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను నాగచైతన్య కోసం తీసుకున్నారు అనేది అంటున్నారు. ఈ సినిమా కథ చైతుకి అయితే బాగుంటుంది అని సురేశ్‌బాబు అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే చైతు ఆ సినిమా చూశాడని అంటున్నారు. మరి సినిమా చేయడానికి ఓకే చెప్పారా? అనేది తెలియాల్సి ఉంది. తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్‌ చేసిన వెంకట్‌ ప్రభునే తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.

గతంలో ‘మానాడు’ కోసం రవితేజను అడిగితే… నో అన్నారట. తెలుగులో సినిమా ఎవరైనా చేస్తే ఎస్‌.జె. సూర్య పాత్రలో నటించడానికి తాను సిద్ధం అని చెప్పారట. ఈ విషయాలు వెంకట్‌ప్రభునే చెప్పారు. మరిప్పుడు నాగచైతన్య… శింబు పాత్ర కోసం ఓకే చెబితే రవితేజ ఎస్‌.జె.సూర్య పాత్రకు ఓకే చెబుతారా అనేది చూడాలి. ప్రస్తుతం నాగచైతన్య చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఆమీర్‌ ఖాన్‌తో ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నటించాడు చైతు.

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్‌యూ’ చేస్తున్నాడు. దీంతోపాటు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడని చెబుతున్నారు. అన్నట్లు రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ కాంబినేషన్‌లో ఓ టైమ్‌ ట్రావెల్‌ స్టోరీని కూడా ఓకే చేశాడని అంటున్నారు. ఇందులో ఏది ఓకే అవుతుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #simbhu

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

1 day ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

2 days ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version