Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » దిల్ రాజు కి హ్యాండిచ్చిన నాగ చైతన్య

దిల్ రాజు కి హ్యాండిచ్చిన నాగ చైతన్య

  • July 30, 2019 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు కి హ్యాండిచ్చిన నాగ చైతన్య

నాగ చైతన్య ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలుస్తుంది. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈమధ్యే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

naga-chaitanya-vs-dil-raju1

ఇదిలా ఉండగా దిల్ రాజు నిర్మాణంలో చైతూ ఓ చిత్రం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రచారం కూడా ఓ రేంజ్లో జరిగింది. ఈ చిత్రంతో ‘శశి’ అనే యంగ్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. అయితే ‘శశి’ వినిపించిన కథ నచ్చినప్పటికీ… కొన్ని మార్పులు చెప్పాడట చైతూ. శశి మార్పులు చేసి మళ్ళీ వినిపించినప్పటికీ చైతు సంతృప్తి చెందలేదట. దీంతో మరో కథ తీసుకురమ్మని చెప్పాడట. ఈ కారణంతో వీరి కాంబినేషన్ సెట్ అవ్వకపోవచ్చని టాక్ నడుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలోనే ‘జోష్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చైతూ. అయితే ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. దిల్ రాజు మీద ఉన్న నమ్మకంతో కొత్త దర్శకుడైనా పర్లేదని గుడ్డిగా సినిమా చేసి మొదటి చిత్రంతోనే ప్లాప్ అందుకున్నాడు చైతూ. ఇప్పుడు కూడా దిల్ రాజు నిర్మాత అయినప్పటికీ కొత్త దర్శకుడితో మరోసారి ఆ ప్లాప్ సెంటిమెంట్ ను రిపీట్ చేసే ఉద్దేశం లేదని.. చైతూ భావిస్తున్నాడట. అసలే ఈ మథ్య చాలా ప్లాపుల తరువాత ‘మజిలీ’ చిత్రంతో కోలుకున్నాడు. అందుకే రిస్క్ చేయడానికి చైతూ సాహసించడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #naga chaitanya

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

13 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

14 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

24 hours ago

latest news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

48 mins ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

3 hours ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

17 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version