Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naga Chaitanya: అలాంటి పాత్రలలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా!

Naga Chaitanya: అలాంటి పాత్రలలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా!

  • August 12, 2022 / 07:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: అలాంటి పాత్రలలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు థియేటర్ వద్ద చేదు అనుభవం ఎదురయింది. ఈ క్రమంలోనే మొదటిసారిగా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లాల్ సింగ్ చద్దా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనకు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చిందనే విషయం గురించి వెల్లడించారు. ముందుగా ఈ సినిమా దర్శకుడు అద్వైత్ చందన్ తనకు ఫోన్ చేసి అమీర్ ఖాన్ సినిమాలో ఓ పాత్ర ఉంది నటించమని అడిగారట. ఇలా ఫోన్ చేసి అడగడంతో తాను ఫేక్ అయి ఉంటుందని తాను నమ్మలేదని నాగచైతన్య వెల్లడించారు. ఇలా ఫోన్ చేసి చెప్పడంతో తాను నమ్మకపోవడంతో ఏకంగా డైరెక్టర్ వీడియో కాల్ చేశారని నాగచైతన్య ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ విధంగా డైరెక్టర్ వీడియో కాల్ చేయడంతో తనకు ఎంతో హ్యాపీగా అనిపించి వెంటనే ఈ సినిమాలో బాలరాజు పాత్ర నచ్చడంతో ఓకే చెప్పానని నాగచైతన్య ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర బాలరాజు పేరును తాను సెంటిమెంట్ గా పెట్టుకున్నానని,బాలరాజు అనే టైటిల్ తో తన తాతయ్య నటించిన సినిమా సూపర్ హిట్ కావడంతో ఈయన కూడా ఆ పేరు పెట్టుకున్నారని అలాగే ఆయన బ్లెస్సింగ్స్ కూడా తనకు ఉంటాయని నాగచైతన్య వెల్లడించారు.

ఇకపోతే అమీర్ ఖాన్ వంటి గొప్ప నటుడితో తాను కలిసిన నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని, నాగచైతన్య అమీర్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇకపోతే తాను ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఇలా స్పెషల్ క్యారెక్టర్ లో నటించలేదని ఇలా మొదటిసారి ఇలాంటి పాత్రలో నటించానని ఇకపై ఇలాంటి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaithanya

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

52 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

20 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

15 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

16 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

17 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

18 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version