Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: మలయాళంలో వస్తే కల్ట్.. మనోళ్లు తీస్తే ల్యాగ్.. నాగవంశీ మాటల్లో వాస్తవమెంత?

Naga Vamsi: మలయాళంలో వస్తే కల్ట్.. మనోళ్లు తీస్తే ల్యాగ్.. నాగవంశీ మాటల్లో వాస్తవమెంత?

  • October 22, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: మలయాళంలో వస్తే కల్ట్.. మనోళ్లు తీస్తే ల్యాగ్.. నాగవంశీ మాటల్లో వాస్తవమెంత?

టాలీవుడ్‌లో ఇప్పుడు నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. “లోకా లాంటి సినిమాను తెలుగులో తీస్తే ల్యాగ్ అంటారు, అదే మలయాళంలో వస్తే కల్ట్ అంటారు” అంటూ ఆయన చేసిన కామెంట్స్, తెలుగు ప్రేక్షకుల అభిరుచిని ప్రశ్నించేలా ఉన్నాయి. ‘లోకా’ వంటి సినిమాలను ఉదాహరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. ఇది కేవలం ఒక నిర్మాత ఆవేదనా? లేక ఇండస్ట్రీ మొత్తానికి ఉన్న సందేహమా?

Naga Vamsi

నాగవంశీ మాటలు ఒక కొత్త చర్చకు తెరలేపాయి.. అసలు లోపం ఎక్కడుంది? ప్రేక్షకుల్లోనా లేక నిర్మాతల్లోనా? “మనవాళ్లు తీస్తే రొటీన్, పక్కవాళ్లు తీస్తే ప్రయోగం” అనే ధోరణి ప్రేక్షకుల్లో నిజంగానే ఉందా? లేక, క్వాలిటీ లేని కంటెంట్‌ను కప్పిపుచ్చుకోవడానికి నిర్మాతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్టీఆర్ కూడా దేవర టైమ్ లో దాదాపు ఇదే తరహాలో మాట్లాడటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

Sankranti pressure on producer Naga Vamsi

అయితే, ప్రేక్షకుల వెర్షన్ పూర్తిగా భిన్నంగా ఉంది. “మేము కంటెంట్‌ను మాత్రమే చూస్తాం, భాషను కాదు” అని వారు గట్టిగా చెబుతున్నారు. ‘బలగం’, ‘మసూద’ వంటి చిన్న సినిమాలు, ఎలాంటి స్టార్ సపోర్ట్ లేకపోయినా, కేవలం కథా బలంతోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. “కథలో దమ్ముంటే, తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు” అనడానికి ఇవే నిదర్శనాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు, “మా సమయం, డబ్బు విలువైనవి. ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే హక్కు మాకుంది” అని మరో వర్గం వాదిస్తోంది.

Are 2 weeks enough for Nagavamsi to fetch profits with War 2?

రివ్యూలు, టాక్‌తో సంబంధం లేకుండా, నచ్చిన సినిమాలను ఆదరించిన సందర్భాలు కోకొల్లలు. మేకర్స్ తమ వైఫల్యాలను అంగీకరించకుండా, నిందను ప్రేక్షకులపై వేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, ఈ వివాదం ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు మధ్య ఉన్న గ్యాప్‌ను సూచిస్తోంది. ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో మన దర్శకనిర్మాతలు ఎక్కడ తడబడుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కొందరి మాట. ఏది ఏమైనా, చివరికి గెలిచేది కంటెంట్ ఉన్న సినిమానే అనేది కాదనలేని వాస్తవం.

సుజీత్‌ ఇప్పుడెందుకు రియాక్ట్‌ అయ్యారబ్బా? ‘ఓజీ 2’ ఉంటుందా? నిర్మాత మారుతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi
  • #Tollywood

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

15 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

17 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

17 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

17 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

18 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

13 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

15 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version