Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Naga Babu: ‘ఆ బ్లడ్ వేరు.. ఆ బ్రాండ్ వేరు’.. బాలయ్యపై నాగబాబు సెటైర్!

Naga Babu: ‘ఆ బ్లడ్ వేరు.. ఆ బ్రాండ్ వేరు’.. బాలయ్యపై నాగబాబు సెటైర్!

  • March 31, 2021 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Babu: ‘ఆ బ్లడ్ వేరు.. ఆ బ్రాండ్ వేరు’.. బాలయ్యపై నాగబాబు సెటైర్!

మెగాబ్రదర్ నాగబాబు గతంలో చాలా సార్లు హీరో బాలకృష్ణపై మండిపడ్డారు. అసలు బాలయ్య ఎవరో తనకు తెలియదని.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వరుస వీడియోలు విడుదల చేశారు. లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లు జరపడం కోసం చిరంజీవి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మీటింగ్ నిర్వహించారు. దానికి బాలయ్యని ఆహ్వానించకపోవడంతో ఆయన ఫైర్ అయ్యారు. భూములు పంచుకోవడం కోసం ఈ చర్చలు జరుపుతున్నారంటూ బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నాగబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

తాజాగా మరోసారి బాలయ్యని కెలికారు నాగబాబు. ఇన్స్టాగ్రామ్ లో తన అభిమానులతో ముచ్చటించిన నాగబాబు.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పర్సనల్ విషయాలతో పాటు కొన్ని సిల్లీ క్వశ్చన్స్ కి కూడా బదులిచ్చారు. ఓ నెటిజన్ ‘మంచి కిక్ ఇచ్చే బ్రాండ్ పేరు చెప్పండి మాస్టారూ’ అని అడగగా.. దానికి నాగబాబు మేన్షన్ హౌస్ బ్రాందీ బాటిల్ ఫోటోని షేర్ చేస్తూ.. ‘ఆ బ్లడ్ వేరు.. ఆ బ్రాండ్ వేరు..’ అంటూ బాలయ్యని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు.

Balayya Babu responds on Naga Babu Comments1

నందమూరి బాలకృష్ణ తాగే బ్రాండ్.. మేన్షన్ హౌస్ అని అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా చెప్పారు. ఇక తన వంశం గురించి, బ్లడ్ గురించి బాలయ్య తరచూ మాట్లాడుతూ ఉంటారు. నాగబాబు.. బాలయ్య బ్రాండ్ ని షేర్ చేయడమే కాకుండా.. బ్లడ్ గురించి మాట్లాడడంతో పరోక్షంగా బాలయ్యని టార్గెట్ చేశారనే విషయం అర్ధమవుతోంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Babu
  • #Balakrishna
  • #Konidela Naga Babu
  • #Naga Babu
  • #Nandamuri Balakrishna

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

15 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

15 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 day ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

3 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

6 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

7 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version