Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nagababu: మరో కామెడీషోకి జడ్జిగా వచ్చిన మెగా బ్రదర్‌!

Nagababu: మరో కామెడీషోకి జడ్జిగా వచ్చిన మెగా బ్రదర్‌!

  • December 2, 2021 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagababu: మరో కామెడీషోకి జడ్జిగా వచ్చిన మెగా బ్రదర్‌!

ఒకప్పుడు ‘జబర్దస్త్‌’ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో ఒకటి నాగబాబు. షోకు ఆయన నవ్వు పెద్ద అసెట్‌గా నిలిచేది. అయితే ఏమైందో ఏమో కానీ… ఆయన ఉన్నట్లుండి షో నుండి తప్పుకున్నాడు. దాని గురించి చెబుతూ కొన్ని వీడియోలు చేశారు కానీ… ఎక్కడా ఎందుకు తప్పుకున్నది స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆ తర్వాత నాగబాబు జీతెలుగులో రెండు కామెడీ షోలు చేశారు. తర్వాత కొన్నాళ్ల గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మాటీవీలోకి వచ్చేశారు.

కామెడీ రియాలిటీ షో కాన్సెప్ట్‌లో మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్‌ షోకి ఇప్పుడు నాగబాబు జడ్జిగా వచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు షోకి శేఖర్‌ మాస్టర్‌ జడ్జిగా ఉండేవారు. అయితే గత రెండు, మూడు ఎపిసోడ్ల నుండి ఆయన రావడం లేదు. ఆయన స్థానంలో అలీ వచ్చారు. ఇప్పుడు నాగబాబు ఫుల్‌ టైమ్‌ జడ్జిగా వచ్చారట. ఆయన ఎంట్రీలో శ్రీముఖి డైలాగ్‌తో ఈ విషయం తేలిపోయింది. అయితే ఎందుకు లేటు అనేది చెప్పలేదు.

ఇప్పుడు ప్రశ్న అల్లా… ఈ షోను ఎంత మేర ఆసక్తికరంగా తీసుకెళ్తారు, ఆయన ఎన్ని రోజులు ఇక్కడ కొనసాగుతారు. ఎందుకంటే నాగబాబు జబర్దస్త్‌ నుండి బయటికొచ్చాక చేసిన షోస్‌ ఏవి కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. వేరే టీవీల్లో చేసినవి కావొచ్చు, సొంతంగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో చేసినవి కావొచ్చు… అన్నీ కొద్ది రోజులే నిలబడ్డాయి. నాగబాబు కొత్త ప్రయత్నం ఏమవుతుందో చూడాలి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Babu
  • #Comedy Show
  • #Naga Babu
  • #Star Maa

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version