Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagarjuna: ఆ పాత్ర గురించి మనవళ్లకు చెప్పను అంటున్న నాగార్జున.. అంతలా ఏముందబ్బా?

Nagarjuna: ఆ పాత్ర గురించి మనవళ్లకు చెప్పను అంటున్న నాగార్జున.. అంతలా ఏముందబ్బా?

  • August 12, 2025 / 11:56 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఆ పాత్ర గురించి మనవళ్లకు చెప్పను అంటున్న నాగార్జున.. అంతలా ఏముందబ్బా?

నాగార్జున టాలీవుడ్‌లో కింగ్‌ అని, మన్మథుడు అని క్లాస్‌ నేమ్స్‌తోనే పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న పాత్రలు అలానే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఆయన మాస్‌ సినిమాలు చేసినా ఆయన ఇమేజ్‌ మాత్రం అక్కడి నుండి దాటి రావడం లేదు. ‘కిల్లర్‌’గా కనిపించినా మన్మథుడు కిల్లర్‌ అయ్యాడనే అంటారు. అయితే ఇప్పుడు ‘సైమన్‌’తో తన ఇమేజ్‌ మొత్తం మార్చేసుకునే ఆలోచనలో ఉన్నారా? ఏమో ఆయన రీసెంట్‌ కామెంట్స్‌ వింటుంటే అలానే అనిపిస్తోంది.

Nagarjuna

ఇప్పుడు ‘కూలీ’ సినిమాలో తాను చేస్తున్న పాత్ర గురించి తన మనవళ్లకు అస్సలు తెలియనివ్వను అని నాగార్జున అంటున్నారు. ‘కూలీ’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో కనిపిస్తాను. ఈ పాత్ర గురించి మనవళ్లకు కచ్చితంగా చెప్పాలనుకోవడం లేదు అని సరదాగా అన్నారు నాగ్‌. ఎందుకంటే ఈ పాత్ర అంత బ్యాడ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. నాగార్జున ఇంత కచ్చితంగా చెబుతున్నారు.. మరోవైపు లోకేశ్‌ కనగరాజ్‌ విలన్స్‌ చాలా క్రూయల్‌గా ఉంటారు. ఈ లెక్కన సైమన్‌తో మామూలుగా ఉండదు అని అర్థమవుతోంది.

Nagarjuna to bag Coolie's Telugu rights (1)

మొన్నీమధ్య ఓ ఈవెంట్‌లో నాగార్జునను రజనీకాంత్‌ తెగ పొగిడేశారు. పాత్రల ఎంపిక గురించి, నటన గురించి, ఫిట్‌నెస్‌ గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు రజనీకాంత్‌పై నాగ్‌ ప్రశంసలు కురిపించారు. రజనీతో పని చేయడం అద్భుతమైన అనుభవం. సెట్‌లో ఆయన ఉంటే ఆ సందడే వేరు. సినిమా కోసం తమిళంలో డైలాగులు చెప్పే విషయంలో సాయం చేశారు. నేను ఎంత నెగిటివ్‌ రోల్‌లో కనిపించినప్పటికీ ఆయన దాన్ని సెట్‌లో అంత పాజిటివ్‌గా మార్చేశారు అని పొగిడేశారు నాగ్‌.

ఇక సినిమా విషయానికొస్తే.. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ, నాగ్‌తోపాటు శ్రుతి హాసన్‌, సౌబిన్‌ సాహిర్‌, ఆమిర్‌ ఖాన్‌, ఉపేంద్ర, సత్యరాజ్‌ తదితరులు ముఖ్య పాత్రధారులు. ‘మోనిక..’ సాంగ్‌తో పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల చేయనున్నారు.

ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #nagarjuna

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

10 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

1 hour ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

24 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

1 day ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version