Nagarjuna: ఈ వయస్సులో ఇదేమి పని అంటు నాగార్జునను ఏకి పారేస్తున్న నెటిజన్లు..!

ఒకప్పుడు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా పేరు సంపాదించుకుని పాపులర్ అయిన వారంతా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో కూడా దూసుకుపోతున్నారు. వారితో పాటు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోలు కూడా.. తమ సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ హీరోలు సైతం కుళ్లుకునేలా.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్రహీరోల్లా ముద్దులు హగ్గులతో ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే మన సీనియర్ మోస్ట్ హీరోలు అప్పుడప్పుడు అలాంటి వార్తలతో ట్రెండింగ్ లో ఉంటారు.

తాజాగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) కూడా అలాంటి పనిచేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ 7కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా శనివారం, ఆదివారం వచ్చే ఈ ఎపిసోడ్‌ల‌కు నాగార్జున ఎంట్రీ సాంగ్ తో షోలోకి ఎంటర్ అవుతారు. ఈ క్రమంలోనే మన మన్మథుడు ఇటీవల ఎంట్రీ సాంగ్ లో డాన్స్ చేస్తూ.. కో- డైరెక్టర్ కు ముద్దు ఇచ్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు యంగ్ హీరోయిన్ కు హగ్, కిస్ ఇచ్చి మరోసారి నెట్టింట్లో నెటిజన్స్ ట్రోల్స్ లో ఇరుక్కున్నాడు. నవరాత్రి పండగ వేడుకల నిమిత్తం కళ్యాణ్ అనే వ్యక్తి ఇంటికి నాగార్జున హాజరయ్యాడు. ఆ పండగ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా వచ్చారు. ఆమెను రిసీవ్ చేసుకునే క్రమంలో నాగార్జున తనకు ఓ హగ్, కిస్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వయసులో ఇదేం పని రా బాబు.. అంటూ నెగిటివ్ ఆయనను ఏకి పారేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus