Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » బాహుబలి క్రియేటర్ కి దక్కిన ఏఎన్నార్ అవార్డు!

బాహుబలి క్రియేటర్ కి దక్కిన ఏఎన్నార్ అవార్డు!

  • September 8, 2017 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి క్రియేటర్ కి దక్కిన ఏఎన్నార్ అవార్డు!

తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ సినిమాని తెరకెక్కిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి అరుదైన గుర్తింపు దక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విశేష సేవలందించిన వారికి ప్రదానం చేసే జాతీయ ఏఎన్నార్ అవార్డు వరించింది. ఈ విషయాన్ని నేడు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికపై ప్రకటించారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్ధం  అక్కినేని ఇంటర్నేషనల్  ఫౌండేషన్ వారు నెలకొల్పిన ఈ అవార్డును గతంలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, కె.బాలచందర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. 2017 సంవత్సరానికి గాను రాజమౌళి ఎంపికయ్యారు.

ఈ అవార్డుని ఈనెల 17 న శిల్పకళా వేదికలో జరగనున్న వేడుకలో జక్కన్నకి అందించనున్నారు. ఈ అవార్డుని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రాజమౌళి అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫోకస్ రాజమౌళికి శుభాకాంక్షలు చెబుతోంది. మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తోంది.nagarjuna-rajamouli

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR award 2017
  • #ANR award. Rajamouli.
  • #nagarjuna

Also Read

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

related news

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

Nagarjuna: ఆ రీమేక్ పై మనసు పారేసుకున్న నాగ్!

Kuberaa Collections: ‘కుబేర’.. మూడో వీకెండ్ కూడా కోటి పైనే కలెక్ట్ చేసిందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

trending news

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

8 mins ago
Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

19 mins ago
Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

23 hours ago
Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

1 day ago
Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

1 day ago

latest news

సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత!

1 hour ago
Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!

2 hours ago
సినిమా షూటింగ్‌లో గుండెపోటు.. ప్రముఖ స్టంట్‌ మ్యాన్‌ మృతి!

3 hours ago
RX 100 Movie: ‘ఆర్.ఎక్స్.100’ కి ఫస్ట్ ఛాయిస్ కార్తికేయ కాదట.. ఆ ఇద్దరూ రిజెక్ట్ చేస్తేనే…!?

Jr NTR, Hrithik Roshan: ‘వార్ 2’ కోసం హైదరాబాద్ కి హృతిక్.. ఎప్పుడంటే..?!

Jr NTR, Hrithik Roshan: ‘వార్ 2’ కోసం హైదరాబాద్ కి హృతిక్.. ఎప్పుడంటే..?!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version