Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ఆ వార్తలు చైతన్యను నిద్రపోకుండా చేశాయట

ఆ వార్తలు చైతన్యను నిద్రపోకుండా చేశాయట

  • April 18, 2020 / 02:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ వార్తలు చైతన్యను నిద్రపోకుండా చేశాయట

హీరో హీరోయిన్స్ వ్యక్తిగత జీవితాలపై రూమర్స్ అనేవి సర్వసాధారణం. ఓ హీరో, హీరోయిన్ వరుసగా రెండు మూడు సినిమాలు కలిసి చేసినా, ఇద్దరు పబ్లిక్ లేదా ప్రైవేట్ ఈవెంట్ లో జతగా కనిపించినా.. వారి మధ్య ఎదో ఉంది అని రాసేస్తూ ఉంటారు మీడియా వారు. సెలిబ్రిటీల వ్యక్తి గత విషయాలంటే పబ్లిక్ కి భలే ఆసక్తి, ఈ ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి మీడియా ఉన్నదానికి రెండు కలిపి మసాలా వేసి వడ్డించేస్తారు. దీని గురించి ఎవరెన్ని అన్నా ఇది సాధారణంగా జరిగి ప్రక్రియ అయిపోయింది.

అక్కినేని కుటుంబం నుండి మూడవ తరం నటుడిగా పరిశ్రమకు పరిచమైన నాగ చైతన్యకి కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సమస్యే ఎదురైందట. ఆయనకు ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడుస్తుందని వార్తలు రాగా అవి నాగ చైతన్యను ఆందోళనకు గురిచేశాయట. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూ లో నాగార్జున స్వయంగా చెప్పారు. జోష్ సినిమాతో వెండి తెరకు హీరోగా పరిచయమైన నాగ చైతన్య ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడు, అలాగే చైతూ పెద్ద డ్రింకర్ అని ఓ మాధ్యమంలో వార్తలు ప్రచురించడం జరిగిందిట.

Nagarjuna Reaction on Naga Chaitanya Affair1

దానికి తీవ్ర ఆందోళనకు గురైన చైతూ, రాత్రంతా నిద్ర పోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడట. ఆ నెక్స్ట డే ఉదయాన్నే 5:45 నిమిషాలు తన వద్దకు వచ్చి ఆ వార్తల గురించి చెప్పాడట. అప్పడు నాగార్జున ”నువ్వు నటుడివి కావాలనుకుంటున్నప్పుడు ఇలాంటి చాల సాధారణంగా వస్తుంటాయి. నీవు పెద్ద నటుడివి అయితే ఇంకా ఎక్కువ పుకార్లు వస్తూ ఉంటాయి, కాబట్టి ధృడంగా ఉండాలి, వాటి గురించి ఆలోచించకు, మళ్ళీ ఇలాంటి విషయాల గురించి నన్ను అడగకు” అని అన్నారట. అప్పటి నుండి తనపై వచ్చే రూమర్స్ కి చైతూ సరదాగా తీసుకొని నవ్వుతాడట. ఇంత కి నాగ చైతన్య ఎఫైర్ నడుపుతున్నాడని వార్తల్లో నిలిచిన ఆ హీరోయిన్ ఎవరో కాదు చైతు భార్య సమంతనే.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #nagachaitanya
  • #nagarjuna
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

related news

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

44 mins ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

1 hour ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

19 hours ago

latest news

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

35 mins ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

2 hours ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

2 hours ago
Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

2 hours ago
Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version