Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Nagarjuna: ఈ హీరోయిన్ టాలీవుడ్ కు దూరమైనట్టేనా..?

Nagarjuna: ఈ హీరోయిన్ టాలీవుడ్ కు దూరమైనట్టేనా..?

  • May 19, 2021 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఈ హీరోయిన్ టాలీవుడ్ కు దూరమైనట్టేనా..?

ఈతరం హీరోయిన్లలో ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యంగ్ హీరోల సినిమాల్లో ఆఫర్లను అందిపుచ్చుకుంటూ లావణ్య త్రిపాఠి గుర్తింపును సొంతం చేసుకున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నాగార్జున భావిస్తున్నారు.

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా లావణ్య త్రిపాఠి పాత్ర మాత్రం ఉండదని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తుండగా చైతన్యకు జోడీగా సమంత నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేతిలో సినిమాలు లేవు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించి మార్చి నెలలో రిలీజైన చావుకబురు చల్లగా ఫలితం ఆమెకు షాకిచ్చింది. ఆ సినిమాలో లావణ్య త్రిపాఠి మల్లిక పాత్రలో నటించగా కథ, కథనంలోని లోపాల వల్ల సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

Once again Lavanya Tripathi to romance with Nagarjuna1

లావణ్య నటించిన మరో సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడం గమనార్హం. వరుస ఫ్లాపుల వల్ల లావణ్యకు ఆఫర్లు తగ్గినట్టు తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఈ హీరోయిన్ టాలీవుడ్ కు దూరమైనట్టేనా..? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ అయినప్పటికీ కథపరంగా ఈ సినిమాకు, బంగార్రాజు సినిమాకు పోలికలు ఉండవని సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Kalyan krishna
  • #Lavanya Tripathi

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

2 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

2 mins ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

18 mins ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

22 mins ago
Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version