Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Akhil: అఖిల్‌కు ఓటీటీ గండం.. నాగ్ సిరియస్?

Akhil: అఖిల్‌కు ఓటీటీ గండం.. నాగ్ సిరియస్?

  • May 18, 2021 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్‌కు ఓటీటీ గండం.. నాగ్ సిరియస్?

అక్కినేని ఫ్యామిలీ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఎలాంటి సినిమాలు చేసినా సక్సెస్ అనేది అంత ఈజీగా దక్కడం లేదు. ప్రస్తుత జనరేషన్ లో ఇంతవరకు హిట్టు చూడని అఖిల్ ఎలాగైనా హిట్టు కొట్టాలని కష్టపడుతున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై అఖిల్ అయితే చాలా నమ్మకంగా ఉన్నాడు. అల్లు అరవింద్ నమ్మిన తరువాతే ఆ సినిమాపై సెట్స్ పైకి వెళ్లింది.

అయితే సినిమా మొదలై దాదాపు రెండేళ్లయ్యింది. ఇక కరోనా దెబ్బ వల్ల షూటింగ్ కు కొంత గ్యాప్ వచ్చింది. మొత్తానికి అంతా సిద్ధమైనప్పటికీ సెకండ్ వేవ్ మరొక దెబ్బ కొట్టింది. అయితే మరింత ఆలస్యం చేస్తే లాభం ఉండదని సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని బన్నివాసు అల్లు అరవింద్ తో చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది. అయితే ఆ విషయంలో నాగార్జున సిరియస్ అవుతున్నట్లు కూడా టాక్ వస్తోంది.

Once Again Nagarjuna Taking Risk on Akhil1

ఇప్పటివరకు హిట్టు చూడని అఖిల్ ఇప్పుడు ఓటీటీ స్థాయిలో డైరెక్ట్ రిలీజ్ అంటే అతని భవిష్యత్తుకు అదొక పెద్ద మచ్చలా మిగులుతుందని ఎదో చిన్న స్టార్ లాగా రిలీజ్ చేసినట్లు అవుతుందని నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా కొడుకు సినిమాను ఓటీటీలో విడుదల కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Allu Aravind
  • #Bommarillu bhaskar
  • #Bunny Vas
  • #GA2 Pictures

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

1 hour ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

2 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

2 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

3 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

5 hours ago

latest news

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

47 mins ago
Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

54 mins ago
Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

1 hour ago
Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

4 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version