Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘తారక్’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగ్!!!

‘తారక్’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగ్!!!

  • March 17, 2016 / 08:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘తారక్’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగ్!!!

కింగ్ నాగార్జున మంచి ఊపు మీద ఉన్నాడు. మొన్న ‘మనం’…నిన్న ‘సొగ్గాడే’…నేడు ‘ఊపిరి’ ఇలా ప్రయోగాత్మక చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. నాగ్ తాజాగా నటిస్తున్న ‘ఊపిరి’ సినిమా గురించి మీడియాతో ముచ్చటించిన ఈ హీరో ఎన్టీఆర్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముందుగా ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ…ఊపిరిలో నా పాత్ర కింగ్‌లాగా ఉంటుంది. ఒక రేంజ్‌లో ఉన్న బిలీనియర్‌ కేరక్టర్‌ అది. వీల్‌ చెయిర్‌లో కూర్చున్న పేషంట్‌లాగా ఎక్కడా అనిపించదు. లైవ్లీగా ఉంటుంది. అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి ఉంటుంది. ఏంటి ఆ వెలితి అనేది మీదు స్క్రీన్ పై చూడాల్సిందే అని నాగ్ చెప్పాడు. ఇక అదే క్రమంలో కార్తి పాత్ర పై కూడా నాగ్ పెదవి విప్పాడు…కార్తి పాత్ర ఎలా ఉంటుంది అంటే…ఈ సినిమాలో కార్తి పాత్ర పేరు..శ్రీను, నాకు మంచి తోడుగా ఉండే పాత్ర ఇది. శీను స్లమ్‌ నుంచి వచ్చిన కుర్రాడు. ఆ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు అంటూ నాగ్ తెలిపాడు.

ఇక ఈ పాత్రను ఎన్టీఆర్ చేస్తాడు అని వార్తలు వచ్చాయి దానిపై మీ స్పందన ఏంటి అంటే…నాగ్ మాట్లాడుతూ…నిజమే, స్ర్కిప్ట్‌ దశలో కార్తీ పాత్రకోసం ముందు తారక్‌ను అనుకున్నాం. కానీ తనకు కాల్షీట్లు కుదరలేదు. తర్వాత కార్తీని తీసుకున్నాం. కార్తి చాలా మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అతనికి సూర్య ఎంతో నేనూ అంతే. అంత గౌరవంగా, ఆప్యాయంగా చూసుకుంటాడు.

అని కార్తి గురించి తెలిపాడు నాగ్, ఇదిలా ఉంటే ప్రస్తుతం యువ హీరోల స్టార్ డమ్ పై కామెంట్ చేస్తూ…మంచి స్ర్కిప్ట్‌లను ఎంపిక చేసుకుని నటిస్తే స్టార్‌డమ్‌ అదే వస్తుంది అని. మన దగ్గర 30 ఏళ్ళకు ముందు స్టార్‌డమ్‌ వచ్చిన వాళ్ళు తక్కువే. మహేష్‌, ప్రభాస్‌, పవన కల్యాణ్‌… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి 30ఏళ్ళ తర్వాతే స్టార్‌డమ్‌ వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఒక్క తారక్‌కి మాత్రమే స్టార్ డమ్ అతి చిన్న వయసులో వచ్చింది అని నాగ్ తెలిపాడు. నిజమే కదా మరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #karthi
  • #nagarjuna
  • #Oopiri

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

57 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

2 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

22 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

23 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

23 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version