Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరో యువహీరోతో కలిసి నాగ్ మల్టీ స్టారర్ మూవీ!

మరో యువహీరోతో కలిసి నాగ్ మల్టీ స్టారర్ మూవీ!

  • January 16, 2018 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో యువహీరోతో కలిసి నాగ్ మల్టీ స్టారర్ మూవీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీ చేసిన స్టార్ హీరో ఎవరు? అంటే కింగ్ నాగార్జున పేరు ముందు వినిపిస్తుంది. తన తనయులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు విష్ణు, సుమంత్ తదితరులతో కలిసి సినిమాలు చేశారు. అలాగే నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “భలే మంచిరోజు”,  “శమంతకమణి” సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగార్జున మాఫియా డాన్ గా కనిపించనున్నారు. అయితే తెలుగు హీరోలతో కలిసి సినిమాలు చేయడమేకాదు.. తమిళ యువ హీరోలతోనూ కలిసి నడుస్తున్నారు.  తమిళ హీరో కార్తితో కలిసి ‘ఊపిరి’ సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు.

ఇప్పుడు మరొక తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి మూవీ చేయబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ కి ధనుష్, నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అయితే నాగార్జున ఈ నిర్ణయం వెనుకాల ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా ఇతర భాషల్లో నటించి సాహసం చేయడం బదులు.. ఇతర పరిశ్రమల్లో ఉన్న హీరోలతో కలిసి నటిస్తే విజయానికి విజయం.. గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పారు. ఆ తర్వాత నాగ్  సోలో చిత్రాలు కూడా ఇతర భాషల్లో బాగా ఆడుతాయని అంచనా వేస్తున్నారు . అందుకే నాగార్జున ప్లాన్ సూపర్ అని అభినందిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున వర్మ దర్శకత్వంలో పోలీస్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రెండు మల్టీ స్టారర్ సినిమాలను పట్టాలెక్కించనున్నారు. ఏది ముందుగా మొదలవుతుందో ఇప్పుడే  చెప్పలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Dhanush
  • #nagarjuna

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

7 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

8 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

19 hours ago

latest news

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

4 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

5 hours ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

7 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version