Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » సీక్రెట్ గా అజయ్ కి ఝలక్..! అలాంటి మాటలు మాట్లాడినందుకే క్లాస్ పీకాడా..?

సీక్రెట్ గా అజయ్ కి ఝలక్..! అలాంటి మాటలు మాట్లాడినందుకే క్లాస్ పీకాడా..?

  • April 18, 2022 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీక్రెట్ గా అజయ్ కి ఝలక్..! అలాంటి మాటలు మాట్లాడినందుకే క్లాస్ పీకాడా..?

బిగ్ బాస్ హౌస్ నాన్ స్టాప్ లో సండే రోజు నాగార్జున తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. నిజానికి ఆధివారం మూడుగంటల పాటు నాన్ స్టాప్ గా యాంకరింగ్ చేస్తూ హౌస్ మేట్స్ కి క్లాస్ ఇస్తూనే ఫన్ గేమ్స్ ని ఆడిస్తున్నారు కింగ్ నాగార్జున. అంతేకాదు, ఎలిమినేషన్ ని కూడా అదే రోజు చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీ లవర్స్ అందరూ ఆదివారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడే హౌస్ మేట్స్ కూడా నాగార్జున ఇచ్చే పాయింట్స్ ని తీస్కుని గేమ్ లో ముందుకు వెళ్తున్నారు.

Click Here To Watch NOW

గతవారం కెప్టెన్సీ టాస్క్ ఎవరు ఎలా ఆడారో చెప్తూనే అందరూ అన్ ఫెయిర్ గేమ్ ఆడారని డిసైడ్ చేశారు హోస్ట్ నాగార్జున. అంతేకాదు, వాళ్లు ఎలాంటి మిస్టేక్స్ చేశారో వాళ్లకి వీడియోల రూపంలో చూపించారు. ఇక్కడే అజయ్ ని పర్సనల్ గా మాట్లాడాలి అంటూ కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. హౌస్ లో మాస్ డైలాగ్స్ మాట్లాడుతున్నావని, కామెంట్స్ చేస్తున్నావని గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. అంతేకాదు, తను ఏం మాట్లాడాడో వీడియో కూడా చూపించాడు.

అజయ్ బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు అఖిల్ అండ్ అషూ అందరూ ఉండంగా దుప్పట్లో దడ్ దడ్ అంటూ కామెంట్స్ చేశాడు. ఇక్కడ ఎవర్ని ఉద్దేశ్యించి ఈ కామెంట్స్ చేసినా కూడా అది కంప్లీట్ గా తప్పేనంటూ క్లాస్ పీకారు. అయితే, అజయ్ మాత్రం సినిమా టైటిల్స్ చెప్పుకుంటున్నామని, నేను కొన్ని టైటిల్స్ చెప్పానే తప్పా, ఎవరినీ బ్యాడ్ కామెంట్స్ చేయాలని ఉద్దేశ్యం లేదని అన్నాడు. కానీ, నువ్వు ఆ టైమింగ్ లో చేస్తే ఖచ్చితంగా తప్పే అవుతుంది కదా అంటూ క్లాస్ పీకాడు నాగార్జున.

దీంతో అజయ్ సారీ చెప్పాడు. ఇంకెప్పుడు అలాంటి కామెంట్స్ చేయనని అన్నాడు అజయ్. ఇక కన్ఫెషన్ రూన్ నుంచీ బయటకి వచ్చిన తర్వాత బ్రేక్ టైమ్ లో అఖిల్ అండ్ అషూలతో లోపల ఏం జరిగిందో చెప్పాడు అజయ్. నేను చేసిన కామెంట్స్ ని చూపించారని, బహుశా బయటకి బ్యాడ్ గా వెళ్లి ఉండచ్చని అన్నాడు. అంతేకాదు, ఇక్కడే అఖిల్ అలా మాట్లాడద్దని చాలాసార్లు చెప్పానని అన్నాడు. అజయ్ ఇప్పటివరకూ గేమ్ బాగానే వెళ్తోందని చెప్పి ఈ వీడియో చూపించారని అన్నాడు.

దీంతో అషూరెడ్డి కూడా అక్కడ అజయ్ ని కన్సర్న్ చేసే ప్రయత్నం చేసింది. ఈ ముగ్గురూ కూడా ఈ వీడియో గురించి చాలాసేపు చర్చించుకున్నారు. మిగతా హౌస్ మేట్స్ కి అసలు ఏం జరిగిందనేది మెల్లగా తెలిసే అవకాశం ఉంది. ఇక ఈవారం నామినేషన్స్ లోకి ఎవరు వస్తారు ? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #nagarjuna

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

10 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

11 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

12 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

9 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

11 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

11 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version