Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Coolie: నెట్టింట వైరల్ అవుతున్న కూలీ క్రేజీ సీన్.. నాగ్ అదరగొట్టాడుగా!

Coolie: నెట్టింట వైరల్ అవుతున్న కూలీ క్రేజీ సీన్.. నాగ్ అదరగొట్టాడుగా!

  • September 18, 2024 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Coolie: నెట్టింట వైరల్ అవుతున్న కూలీ క్రేజీ సీన్.. నాగ్ అదరగొట్టాడుగా!

రజనీకాంత్  (Rajinikanth) , నాగార్జున (Nagarjuna)  ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ (Coolie)  సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం నాగార్జున రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు జోరుగా వినిపించాయి. ఈ మొత్తం ఏకంగా 24 కోట్ల రూపాయలు అని ప్రచారం జరిగింది. కూలీ మూవీ షూట్ ఇప్పటికే మొదలు కాగా నాగార్జునకు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.

Coolie

కూలీ మూవీకి నాగార్జున తమిళంలో డైలాగ్ చెబుతూ ఫైట్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో పోలిస్తే తాజాగా రిలీజైన వీడియోలో నాగ్ లుక్ అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. నాగ్ తన పర్ఫామెన్స్ తో సైతం అదరగొట్టారని ఈ లీకైన సీన్ చూస్తే అర్థమవుతోందని ఈ సినిమా నాగ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ఒక్క మాటతో తమిళ మీడియా మెప్పు పొందిన తారక్!
  • 2 మొదటిసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎటాక్ చేసిన పూనమ్ కౌర్
  • 3 జానీ మాస్టర్ పైనే కాకుండా వాళ్ళపై కూడా ఫిర్యాదులు.. షాకింగ్..!

అక్రమ రవాణా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. నాగార్జున ఒకవైపు కుబేర సినిమాలో నటిస్తూనే మరోవైపు ఈ సినిమాలో కూడా నటిస్తుండటం గమనార్హం. నాగార్జున నటించిన సినిమాలలో ఈ మధ్య కాలంలో మెజారిటీ సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. భవిష్యత్తు సినిమాలతో నాగ్ పాన్ ఇండియా హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాగార్జున కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం నాగ్ బిగ్ బాస్ షో సీజన్8 కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. నాగ్ వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ తన లుక్స్ తో మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

#COOLIE : #Nagarjuna Scenes Leaked

This is Gonna Be Bigger This Time#Rajinikanth | #LokeshKanagaraj pic.twitter.com/z9akfvcNOS

— Taffyy (@MenInBlack67) September 18, 2024

దసరా సినిమాలలో ఆ భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Lokesh Kanagaraj
  • #nagarjuna
  • #Rajinikanth

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 mins ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

16 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

17 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

22 hours ago

latest news

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

3 hours ago
Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

18 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

18 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

19 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version