Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Naa Saami Ranga: మాస్‌ లుక్‌లో క్లాసిక్‌ ప్రేమకథ… ‘నా సామిరంగా’ లెక్క ఇదే!

Naa Saami Ranga: మాస్‌ లుక్‌లో క్లాసిక్‌ ప్రేమకథ… ‘నా సామిరంగా’ లెక్క ఇదే!

  • December 4, 2023 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naa Saami Ranga: మాస్‌ లుక్‌లో క్లాసిక్‌ ప్రేమకథ… ‘నా సామిరంగా’ లెక్క ఇదే!

నాగార్జునకు ఎలాంటి కథలైనా పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయిపోతాయి. వంద సినిమాలకు దగ్గరవుతున్న ఈ సమయంలో ఈ మాట చెప్పడం సరికాదు కూడా. అయితే ఇప్పుడు ఆయనున్న వయసు, ఇమేజ్‌కి ప్రేమకథను చేసి మెప్పించబోతున్నారు అనేదే ఇక్కడ విషయం. ఇటీవల కాలంలో వైవిధ్యమైన సినిమాలవైపు ఆలోచిస్తూ వచ్చిన నాగార్జున ఇప్పుడు క్లాసిక్‌ లవ్ స్టోరీని చేస్తున్నారట. అదేంటి ‘నాగార్జున చేస్తున్న సినిమా ‘నా సామిరంగా’ కదా.. అది ప్యూర్‌ మాస్‌ కదా అనుకుంటున్నారా? అవును మాసే కానీ… ప్రేమకథ ఉన్న మాస్‌ అట.

‘సంక్రాంతి వస్తాం’ అని చెప్పి మరీ మొదలుపెట్టిన (Naa Saami Ranga) ‘నా సామిరంగా’ సినిమా దాదాపు పూర్తయిపోయిందట. దీంతో సినిమా టీమ్‌ ప్రచారం షురూ చేసింది. త్వరలో ఫస్ట్‌ సింగిల్‌ను కూడా లాంచ్‌ చేస్తారట. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ వేదికగా ఫస్ట్ సాంగ్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు. అంతేకాదు ఆ ప్రోమోలో హీరోయిన్‌ను కూడా పరిచయం చేశారు. వరలక్ష్మిగా ఆషికా కనిపించబోతోంది. అచ్చ తెలుగు అమ్మాయిలుగా ఆషికాను చూపించిన విధానం అదిరిపోయింది.

ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమా గురించి నాగార్జున చెప్పిన విషయాలు ఇంకా అదిరిపోయాయి. ఈ సినిమాలో తనకు, అషికకు మధ్య చక్కటి ప్రేమకథ ఉందని, అది క్లాసిక్‌గా ఉంటుందని చెప్పారు. దీంతో నాగార్జున స్టైల్‌లో ఆ ప్రేమకథ ఎలా ఉండబోతోంది అంటూ అభిమానులు అప్పుడే అంచనాలు వేసేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకం అని, కొన్ని సన్నివేశాల్లో హీరోను డామినేట్‌ చేసేలా ఉంటుంది అని కూడా చెబుతున్నారు.

అలాగే హీరోయిన్‌ పాత్రలోని డిఫరెంట్‌ షేడ్స్‌ సినిమాను మలుపు తిప్పుతాయని కూడా నాగార్జున చెప్పారు. విజయ్‌ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నాగార్జునకు 99వ సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా అయిపోయిన వెంటనే నాగార్జున తన మైల్‌స్టోన్‌ 100వ సినిమా కోసం రెడీ అవుతారు. గతంలో చెప్పిన దాని ప్రకారం అయితే మోహన్‌ రాజా దర్శకత్వంలో ఈ సినిమా ఉండాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naa Saami Ranga
  • #nagarjuna

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

related news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

5 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

5 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

8 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

10 hours ago

latest news

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

6 hours ago
Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

8 hours ago
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

11 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version